MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-s-new-movie-rs-120-crore-budget-what-are-these-comedies-in-tollywoodd492bc55-b4e0-4002-9bb7-922107a8e095-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-s-new-movie-rs-120-crore-budget-what-are-these-comedies-in-tollywoodd492bc55-b4e0-4002-9bb7-922107a8e095-415x250-IndiaHerald.jpgవచ్చే ఫిబ్రవరి 7న‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే ఈ సినిమా లో నాగచైతన్య కు జంట‌గా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే చైత‌న్య‌ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడూ నాగచైతన్య తర్వాత సినిమా గురించి కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది . Naga Chaitanya{#}bhama;choudary actor;Allu Aravind;Darsakudu;Industry;Karthik;February;Pooja Hegde;Director;Tollywood;Naga Chaitanya;News;Hero;Cinemaనాగ‌చైత‌న్య కొత్త సినిమాకు రు. 120 కోట్ల బ‌డ్జెట్టా... ఏంది టాలీవుడ్‌లో ఈ కామెడీలు...!నాగ‌చైత‌న్య కొత్త సినిమాకు రు. 120 కోట్ల బ‌డ్జెట్టా... ఏంది టాలీవుడ్‌లో ఈ కామెడీలు...!Naga Chaitanya{#}bhama;choudary actor;Allu Aravind;Darsakudu;Industry;Karthik;February;Pooja Hegde;Director;Tollywood;Naga Chaitanya;News;Hero;CinemaFri, 22 Nov 2024 15:02:50 GMTఅక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరో గా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ప్రస్తుతం స్టార్ దర్శకుడు చందు మొండేటి తో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఫిబ్రవరి 7న‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే ఈ సినిమా లో నాగచైతన్య కు జంట‌గా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే చైత‌న్య‌ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడూ నాగచైతన్య తర్వాత సినిమా గురించి కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది .


నాగచైతన్య ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమా ని విరూపాక్ష సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు తో చేబోతున్నాడని తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి కన్ఫామ్ అయ్యింద ని అంటున్నారు . అలాగే మరో హీరోయిన్గా పూజ హెగ్డే ను తీసుకుంటున్నారని కూడా అంటున్నారు . ఆలాగే ఈ సినిమాని సరికొత్త కథతో తెర్కకించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది . అయితే ఈ సినిమని కూడా అత్యంత భారీ బడ్జెట్ తో రూ. 100 కోట్లకు పైగా ఈ సినిమాకు పెట్టబోతున్నారట. ఇందులో రూ. 30 కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ కి ఉపయోగించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి .


అప్పుడే ఈ సినిమాపై అభిమానంలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి . నాగచైతన్య ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఇప్పటి వరకు వందకోట్లు క్రాస్ చేసిన సినిమా ఏదీ లేదు . అలాగే ఇండస్ట్రీలో ఆయనకు సరైన ఇండస్ట్రీ హిట్ కూడా లేదు . అలాంటి నాగచైతన్య సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అంటే  కామెడీల అంటూ కామెంట్లో చేస్తున్నారు . ఇక మరి నాగచైతన్యసినిమా లతో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లికి ముందే రొమాంటికి డెషిషన్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>