MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushadc9c0bc-9937-4227-bc9e-0fd45e87742d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushadc9c0bc-9937-4227-bc9e-0fd45e87742d-415x250-IndiaHerald.jpgమరి ముఖ్యంగా నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం వహించిన సినిమాకి సంబంధించి మూడు సెకన్లు వాడుకున్నందుకు ఏకంగా 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ తీసుకున్న నిర్ణయం.. ఆయన నయనతారకు పంపిన లీగల్ నోటీసులు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడు సైలెంట్ గా ఉండే నయనతార ఫస్ట్ టైం సోషల్ మీడియా వేదికగా ధనుష్ కు సంబంధించిన కామెంట్స్ చేస్తూ మూడు పేజీల పోస్ట్లు షేర్ చేసింది . Dhanush{#}bhaskar;Husband;dhanush;Kollywood;war;Baba Bhaskar;marriage;media;Heroine;nayantara;Hero;Newsధనుష్ కి ఘోర అవమానం..అందరు చూస్తుండగానే అలా చేసిన నయన్.. ఎంత తల పొగరు..?ధనుష్ కి ఘోర అవమానం..అందరు చూస్తుండగానే అలా చేసిన నయన్.. ఎంత తల పొగరు..?Dhanush{#}bhaskar;Husband;dhanush;Kollywood;war;Baba Bhaskar;marriage;media;Heroine;nayantara;Hero;NewsFri, 22 Nov 2024 13:44:00 GMTసోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అదేవిధంగా హీరోయిన్ నయనతారల మధ్య వార్ ఎంత పిక్స్ కి చేరుకుంది  అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  దానికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతూనే వచ్చాయి . మరి ముఖ్యంగా నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం వహించిన సినిమాకి సంబంధించి  మూడు సెకన్లు వాడుకున్నందుకు ఏకంగా 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ తీసుకున్న నిర్ణయం.. ఆయన నయనతారకు పంపిన లీగల్ నోటీసులు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడు సైలెంట్ గా ఉండే నయనతార ఫస్ట్ టైం సోషల్ మీడియా వేదికగా ధనుష్ కు సంబంధించిన కామెంట్స్ చేస్తూ మూడు పేజీల పోస్ట్లు షేర్ చేసింది .


దీనితో కోలీవుడ్ మొత్తం షాక్ అయిపోయింది . ఇద్దరు టాప్ సెలబ్రిటీసే. ఇద్దరి మధ్య ఇలాంటి వార్ ఏంటి..? అంటూ షాక్ అయిపోయారు . అయితే కోలీవుడ్లో ఇప్పటికి నయనతార -ధనుష్  ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుంది. ఇలాంటి మూమెంట్లోనే ఒకే పెళ్లి వేడుకపై దర్శనమిచ్చారు నయనతార - ధనుష్ . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.  నయనతార అదేవిధంగా హీరో ధనుష్ ..ఆకాష్ భాస్కర్ వివాహానికి హాజరయ్యారు . టౌన్ పిక్చర్ వ్యవస్థాపకుడు ఆకాశ భాస్కర్ వివాహం గ్రాండ్గా జరిగింది .



ఈ క్రమంలోనే ఆకాశ భాస్కర్  వివాహానికి ధనుష్ - నయనతార హాజరయ్యారు . మొదట ధనుష్ హాజరయ్యి సోఫాలో కూర్చుని ఉండగా ఆ తర్వాత నయనతార తన భర్త విగ్నేశ్ శివన్ తో వచ్చింది. అంతేకాదు సినీ సెలబ్రిటీస్ అందరికి మండపంలో సపరేట్ సోఫాలు వేయించారు.  అయితే ముందుగా ధనుష్ కి కేటాయించిన సోఫాలో ధనుష్ కూర్చోగా .. ఆ తర్వాత నయనతార అక్కడికి రావడంతో ఆమెకు కేటాయించిన సోఫాలో కూర్చున్నారు.  అయితే ధనుష్ మాత్రం చాలా పద్ధతిగా కాళ్లు రెండు కిందకు పెట్టి చేతులు మోకాళ్ళకు ఆంచి కూర్చుంటే ..నయనతార మాత్రం కాళ్ళ మీద కాళ్లు వేసుకుంది . ఒక్కసారిగా అక్కడ ఉండే  జనాలు కూడా షాక్ అయిపోయారు. నయనతార కన్నా ధనుష్ పెద్ద హీరో . అయితే నయనతార - ధనుష్ ని చూసి కాళ్ల మీద కాళ్లు వేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఇదే అంటూ కొంతమంది ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది మాత్రం ఇది కావాలని చేసింది కాదు అని కానీ  కావాలనే కొందరు  ఆమె పద్ధతిని ట్రోల్ చేస్తుతున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మరొకసారి నయనతార ను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రివ్యూ: జిబ్రా మూవీ రివ్యూ.. సత్యదేవ్ హిట్ కొట్టాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>