MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-garikapati918b1196-6743-4fe3-8b27-7aab30b231c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-garikapati918b1196-6743-4fe3-8b27-7aab30b231c6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా రిలీజ్ కాబోతున్న చిత్రాలలో పుష్ప-2 సినిమా కూడా ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ ,రష్మిక కాంబినేషన్ల పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే చాలామంది అల్లు అర్జున్ పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన జనాలను చూసి కుళ్ళుకుంటున్నారు. అలాగే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అభిమానుల సైతం బారి హిట్ అవుతుందని ఆనందపడుతున్న సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ప్రముఖ ప్రవచకారకుడు అయిన గరికపాటి నరసింహాALLU ARJUN;GARIKAPATI{#}sukumar;Bari;Darsakudu;Allu Arjun;Hero;Event;Cinema;Director;Indiaపుష్ప -2: అల్లు అర్జున్ పై గరికపాటి ఫైర్.. వీడియో వైరల్..!పుష్ప -2: అల్లు అర్జున్ పై గరికపాటి ఫైర్.. వీడియో వైరల్..!ALLU ARJUN;GARIKAPATI{#}sukumar;Bari;Darsakudu;Allu Arjun;Hero;Event;Cinema;Director;IndiaFri, 22 Nov 2024 08:29:31 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా రిలీజ్ కాబోతున్న చిత్రాలలో పుష్ప-2 సినిమా కూడా ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ ,రష్మిక కాంబినేషన్ల పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే చాలామంది అల్లు అర్జున్ పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన జనాలను చూసి కుళ్ళుకుంటున్నారు. అలాగే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అభిమానుల సైతం బారి హిట్ అవుతుందని ఆనందపడుతున్న సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారితీసింది.


ప్రముఖ ప్రవచకారకుడు అయిన గరికపాటి నరసింహారావు పుష్ప సినిమా పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి ట్రెండీగా చేస్తున్నారు.కొంతమంది యాంటీ ఫ్యాన్స్.. 2021లో పుష్ప సినిమా విడుదలైన సమయంలో ఇలాంటి సినిమాలు సామాజానికి చాలా ప్రమాదం అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మరొకసారి వైరల్ గా చేస్తున్నారు.. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఏంటి ఇది సమాజానికి ఎంతవరకు మంచిది అనే విధంగా ప్రశ్నించారు..


అయితే సినిమా మొత్తం స్మగ్లింగే చూపించి చివరిలో హీరో ఐదు నిమిషాలు మంచి చేసినట్టుగా చూపిస్తే ఆ తర్వాతి భాగం కూడా చూడండి అంటూ చెప్పడం ఎంతవరకు న్యాయమో అనే విధంగా ఈ వీడియోలో చూపించారు.. అలాగే స్మగ్లింగ్ చేసే వ్యక్తి కూడా తగ్గేదేలే అంటాడా అంటూ ఫైర్ అయినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు హీరో తనకి సమాధానం చెబితే కడిగేస్తాను అంటూ ఫైర్ అయ్యారు. సమాజంలో తగ్గేదేలే అనే డైలాగు వల్ల చాలా నేరాలు పెరిగిపోతున్నాయని గరికపాటి మాట్లాడిన పాత వీడియోని ప్రస్తుతం పుష్ప-2 రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో కొంతమంది హీరోల ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియాలో మళ్లీ తెరలేపి పుష్ప-2 ట్రెండింగ్ వీడియో గరికపాటి అంటూ వైరల్ చేస్తున్నారు. అయితే వీరందరికీ ధీటుగానే అల్లు ఫాన్స్ కూడా ఇతర హీరోల సినిమాలను పెడుతూ మరి ట్రోల్ చేస్తున్నారు.
" style="height: 788px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైతూ - శోభిత పెళ్లిపై నాగ్ సంచలన నిర్ణయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>