MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-9fc90aa8-a214-485a-946b-c6cfbafece0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-9fc90aa8-a214-485a-946b-c6cfbafece0d-415x250-IndiaHerald.jpgరీజన్ ఏంటో ఏంటో తెలియదు కానీ మొదటి నుంచి అల్లు అర్జున్ చాలా రిజర్వ్డ్ గా తన సినిమాలోని డైలాగ్స్ ఉంచేలా చూసుకుంటూ ఉంటారు . నాటి డైలాగ్స్ పలుకుతాడే తప్పిస్తే ఎక్కడ కూడా హద్దులు మీరిన బూతు డైలాగ్స్ అల్లు అర్జున్ ఇప్పటివరకు పలికిన సందర్భాలు లేవు. ఓ న్యూస్ తెలుగు మీడియాలో బాగా సర్కులేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరి నోట విన్న సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి .Allu Arjun {#}Chittoor;Bunny;Red chilly powder;sukumar;News;Allu Arjun;Telugu;Cinema"నా కొడక..కోసి కారం పెడత రేయ్".. అల్లు అర్జున్ నోట ఊహించని మాట.. ఏమైందంటే..?"నా కొడక..కోసి కారం పెడత రేయ్".. అల్లు అర్జున్ నోట ఊహించని మాట.. ఏమైందంటే..?Allu Arjun {#}Chittoor;Bunny;Red chilly powder;sukumar;News;Allu Arjun;Telugu;CinemaThu, 21 Nov 2024 11:00:00 GMTసాధారణంగా అల్లు అర్జున్ తన సినిమాలలో బూతు డైలాగ్స్ అస్సలు వాడరు . రీజన్ ఏంటో ఏంటో తెలియదు కానీ మొదటి నుంచి అల్లు అర్జున్ చాలా రిజర్వ్డ్ గా తన సినిమాలోని డైలాగ్స్ ఉంచేలా చూసుకుంటూ ఉంటారు . నాటి డైలాగ్స్ పలుకుతాడే తప్పిస్తే ఎక్కడ కూడా హద్దులు మీరిన బూతు డైలాగ్స్ అల్లు అర్జున్ ఇప్పటివరకు పలికిన సందర్భాలు లేవు. ఓ న్యూస్  తెలుగు మీడియాలో బాగా సర్కులేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరి నోట విన్న సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి .


పుష్ప 2 ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ల కోసం ఘాటు పదాలను కూడా బాగానే చూపించాడు సుకుమార్ . మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక డైలాగ్ ని వాడుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మరొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సుకుమార్ జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాడు అని అసలు బొమ్మ థియేటర్స్ లోనే చూడాలి అని ..ఒళ్ళు షేక్ చేసే విధంగా ఎవరికి ఎక్కడ తగలాలో అలాగే తగిలే విధంగా కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు జనాలు.



అంతేకాదు చిత్తూరు జిల్లాలో జనాలు ఏ విధంగా కోపం వస్తే మాట్లాడుతారు ..? ఎలా ఆ యాస ఉంటుంది ..? అన్న విషయాన్ని సుకుమార్ ప్రత్యేకంగా పరిశీలించి మరి కొన్ని కొన్ని డైలాగ్స్ అల్లుఅర్జున్ చేత  చెప్పించారట . మరీ ముఖ్యంగా సినిమాలో ఒక హైలెట్ డైలాగ్ ఉంటుంది అని .. అది సుకుమార్ ఎవరిని ఉద్దేశించి రాశాడో తెలియదు కానీ భన్వర్ సింగ్ షెకావత్ తో గొడవ జరిగినప్పుడు పుష్ప గాడు తన నోటి నుంచి ఒక ఘాటు డైలాగు వదలతాడు అని ..ఆ డైలాగ్ థియేటర్స్ లో వింటే పూనకాలు పక్కా అన్న వార్తలు  ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. " నా కొడకా.. కోసి కారం పెడతా జాగ్రత్త రేయ్".. అని ఒక ఘాటు డైలాగును సుకుమార్ - అల్లు అర్జున్ చేత చెప్పించారట . ఇలాంటి డైలాగ్స్ అసలు అల్లు అర్జున్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బన్నీ అభిమానులు . అలాంటి ఒక డైలాగ్ అల్లు అర్జున్ నోట ..అది కూడా థియేటర్స్ లో.. అది కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వింటే బన్ని అభిమానులకి పూనకాలు రావడం పక్కా అంటున్నారు జనాలు . చూడాలి మరి పుష్ప 2 సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది..?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియన్ షేక్ చేస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అప్పుడేంటి మరి ఇలా ఉన్నాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>