MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyc77a73cb-db76-4f92-993c-bf1aefa57496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyc77a73cb-db76-4f92-993c-bf1aefa57496-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపింbunny{#}koratala siva;anasuya bharadwaj;Anasuya;rao ramesh;sree;rashmika mandanna;sukumar;Jr NTR;sunil;December;Music;Allu Arjun;India;Cinemaమరో రికార్డును లేపేసిన పుష్ప.. ఈసారి తెలుగు హీరోకి స్పాట్..?మరో రికార్డును లేపేసిన పుష్ప.. ఈసారి తెలుగు హీరోకి స్పాట్..?bunny{#}koratala siva;anasuya bharadwaj;Anasuya;rao ramesh;sree;rashmika mandanna;sukumar;Jr NTR;sunil;December;Music;Allu Arjun;India;CinemaThu, 21 Nov 2024 14:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... అనసూయ , సునీల్  , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం నార్త్ అమెరికాలో ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేసింది. ఇకపోతే నార్త్ అమెరికాలో ఈ సినిమా టికెట్ బుకింగ్ల విషయంలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

సినిమా నార్త్ అమెరికాలో విడుదలకు 15 రోజుల ముందే 1 మిలియన్ క్లాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. ఇక ఇండియాలోనే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందు 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అందుకున్న సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ రికార్డును తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ క్రాస్ చేసింది. పుష్ప పార్ట్ 2 మూవీ విడుదలకు 16 రోజుల ముందే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసుకుంది. ఇలా దేవర పార్ట్ 1 రికార్డ్ ను పుష్ప పార్ట్ 2 మూవీ క్రాస్ చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>