MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/sivakarthikeyan-sai-pallavi-fans-ward137b898-c455-4f80-a5cc-4532cc300c28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/sivakarthikeyan-sai-pallavi-fans-ward137b898-c455-4f80-a5cc-4532cc300c28-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సాయి పల్లవి సినిమాలలో నటిస్తోంది అంటే చాలు కచ్చితంగా ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే ముద్ర వేసుకుంది.. ఇటీవలే సాయి పల్లవి, శివ కార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన అమరన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నది.. ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ సినిమా లో ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని చూసిన ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. తాజాగా అటు సాయి పల్లవి, శివ కSIVAKARTHIKEYAN;SAI PALLAVI;FANS WAR{#}karthikeyan;Sai Pallavi;lord siva;Shiva;Audience;Heroine;Chitram;Hero;Cinema;Newsవామ్మో: సాయి పల్లవి - శివ కార్తికేయ .. గొడవకు కారణం అదేనా..?వామ్మో: సాయి పల్లవి - శివ కార్తికేయ .. గొడవకు కారణం అదేనా..?SIVAKARTHIKEYAN;SAI PALLAVI;FANS WAR{#}karthikeyan;Sai Pallavi;lord siva;Shiva;Audience;Heroine;Chitram;Hero;Cinema;NewsThu, 21 Nov 2024 18:39:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సాయి పల్లవి సినిమాలలో నటిస్తోంది అంటే చాలు కచ్చితంగా ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే ముద్ర వేసుకుంది.. ఇటీవలే సాయి పల్లవి, శివ కార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన అమరన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నది.. ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ సినిమా లో ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని చూసిన ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.


తాజాగా అటు సాయి పల్లవి, శివ కార్తికేయన్  అభిమానుల మధ్య చిన్నపాటి డేవిడ్ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే అమరాన్ సినిమాలో నటించేందుకు శివ కార్తికేయ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ స్టార్ హీరో కు  సమానంగానే అటు హీరోయిన్ సాయి పల్లవి కూడా మూడు కోట్ల రూపాయలను అందుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే హీరోకు రెమ్యూనరేషన్ లోనే కాకుండా అటు సినిమా లాభాలలో వాటాలు కూడా తీసుకోబోతున్నారట. అలా అటు సాయి పల్లవి, శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్ విషయంలో ఓకే లెవెల్ లో అందుకోవడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.


ఇదే అటు సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఫ్యాన్స్ మధ్య కూడా కాస్త చిచ్చుపెట్టినట్టుగా అనిపిస్తోందట. ముఖ్యంగా అటు ఇద్దరి ఫాన్స్ కూడా కొట్టుకునే వరకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయానికి అటు సాయి పల్లవి కానీ శివ కార్తికేయన్ కాని పులిస్టాప్ పెడతారేమో చూడాలి..శివ కార్తికేయన్ కూడా తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాయి పల్లవి చాలాకాలం తర్వాత మళ్లీ అమరన్ సినిమాలో అద్భుతమైన పాత్రలు నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>