MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-the-rule45e38e98-89be-4675-a08d-a82c0955d9fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-the-rule45e38e98-89be-4675-a08d-a82c0955d9fd-415x250-IndiaHerald.jpgపుష్ప ది రూల్, గేమ్ ఛేంజర్ సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పుష్ప2, గేమ్ ఛేంజర్ ఈవెంట్లకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది. pushpa the rule{#}Hyderabad;kalyan;Event;Tollywood;GEUM;media;Success;Cinema;Newsతెలుగు రాష్ట్రాల్లో పుష్ప2, గేమ్ ఛేంజర్ ఈవెంట్ల వివరాలివే.. అక్కడే నిర్వహిస్తారా?తెలుగు రాష్ట్రాల్లో పుష్ప2, గేమ్ ఛేంజర్ ఈవెంట్ల వివరాలివే.. అక్కడే నిర్వహిస్తారా?pushpa the rule{#}Hyderabad;kalyan;Event;Tollywood;GEUM;media;Success;Cinema;NewsThu, 21 Nov 2024 15:10:00 GMTపుష్ప ది రూల్, గేమ్ ఛేంజర్ సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పుష్ప2, గేమ్ ఛేంజర్ ఈవెంట్లకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది.
 
గేమ్ ఛేంజర్ మూవీ ఈవెంట్ మాత్రం అమరావతిలో జరగనుందని పవన్ కళ్యాణ్ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నారని భోగట్టా. పుష్ప ది రూల్ ఈవెంట్ కు హాజరయ్యే సెలబ్రిటీల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది.
 
పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాలలో ట్విస్టులు వేరే లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందురోంది. ఈ రెండు సినిమాల బడ్జెట్ 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తాయనే చర్చ జరుగుతోంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాలకు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
 
పుష్ప2 మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్లలో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. ఆ రెండు బ్యానర్లకు ఈ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. ఈ సినిమాలు ఈ  స్టార్ హీరోల భవిష్యత్తు సినిమాల బడ్జెట్, కలెక్షన్లను డిసైడ్ చేయనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సాయి పల్లవి - శివ కార్తికేయ .. గొడవకు కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>