MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipooditho-godavapai-nirmatha-fanni-post3aef48ff-0f29-4baf-a3b9-e652d097b415-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipooditho-godavapai-nirmatha-fanni-post3aef48ff-0f29-4baf-a3b9-e652d097b415-415x250-IndiaHerald.jpg2025 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద దిగుతున్న చిత్రాలలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్, అలాగే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఈ మూడు చిత్రాలకు మాత్రమే రిలీజ్ డేట్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తాజాగా నిర్మాత నాగ వంశీ ఒక పోస్ట్ షేర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గేమ్ చేజర్ & సంక్రాంతికి వస్తున్న అనే చిత్రాలు దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తూ ఉన్నారు. కేవలం డాకు మహారాజు చిత్రాన్ని మాత్రNAGA VAMSI;ANIL RAVIPUDI;WAR;FUNNY POST{#}Dil;naga;Chitram;anil music;twitter;Makar Sakranti;Ram Charan Teja;dil raju;anil ravipudi;sithara;producer;Producer;king;GEUM;Venkatesh;vamsi;Balakrishna;Kesari;Hero;Cinema;2020అనిల్ రావిపూడి తో గొడవ పై.. నిర్మాత ఫన్నీ పోస్ట్..!అనిల్ రావిపూడి తో గొడవ పై.. నిర్మాత ఫన్నీ పోస్ట్..!NAGA VAMSI;ANIL RAVIPUDI;WAR;FUNNY POST{#}Dil;naga;Chitram;anil music;twitter;Makar Sakranti;Ram Charan Teja;dil raju;anil ravipudi;sithara;producer;Producer;king;GEUM;Venkatesh;vamsi;Balakrishna;Kesari;Hero;Cinema;2020Thu, 21 Nov 2024 17:02:00 GMT2025 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద దిగుతున్న చిత్రాలలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్, అలాగే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఈ మూడు చిత్రాలకు మాత్రమే రిలీజ్ డేట్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తాజాగా నిర్మాత నాగ వంశీ ఒక పోస్ట్ షేర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గేమ్ చేజర్ & సంక్రాంతికి వస్తున్న అనే చిత్రాలు దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తూ ఉన్నారు.


కేవలం డాకు మహారాజు చిత్రాన్ని మాత్రమే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మాత నాగవంశీ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని దిల్ రాజ స్వయంగా ఈ చిత్రాన్ని  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. అంతేకాకుండా దిల్ రాజు సినిమాల్లో పోటీ పడుతూ ఉండడంతో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం పైన బెస్ట్ విషెస్ తెలియజేశారు నిర్మాత నాగ వంశీ. హీరో వెంకటేష్ గారు, నిర్మాత దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు. అలాగే అనిల్ రావు పూడి గారితో మీరు రెండు సార్లు పోటీ పడడం ఒక మెమొరీబుల్ గా గుర్తుండి పోయేలా ఉంది మరి ఈసారి హ్యాట్రిక్ హిట్టు కొట్టి అలాగే గుర్తుండిపోయేలా ఉండనివ్వండి అంటూ నాగవంశీ తన ట్విట్టర్ నుంచి తెలిపారు.


గతంలో అనిల్ రావుపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు.. నాగవంశీ నిర్మించిన అలా వైకుంఠపురం చిత్రం 2020 సంక్రాంతి వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలని అందుకున్నాయి. ఆ తర్వాత 2023లో నాగ వంశీ నిర్మించిన లియోచిత్రం.. అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాలు దసరాకి విడుదలయ్యాయి. ఇప్పుడు మరొకసారి సంక్రాంతికి పోటీ పడుతూ ఉండడంతో మరొకసారి ఇద్దరికీ క్లాష్ వస్తుందని ఉద్దేశించి ఇలాంటి ఫన్నీ ట్విట్ చేశారని సమాచారం. అయితే నిర్మాత నాగావంశి చేసిన ఈ ట్విట్ వల్ల అసలు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు కేవలం సినిమాల మధ్య పోటీ ఉంటుందనే విధంగా తెలియజేసారట.
" style="height: 382px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>