MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gharana-mogudu9637143e-c7eb-4555-b936-2dcecc53ae1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gharana-mogudu9637143e-c7eb-4555-b936-2dcecc53ae1c-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా కష్టపడి ఇండస్ట్రీలో రాణించారు. దీంతో మెగాస్టార్ గా ఏదైనా సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం నుంచి దాదాపు 7, 8 మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. ఇదంతా పక్కకు పెడితే.. మెగాస్టార్ తన కెరీర్లో క్రైమ్, రొమాంటిక్, అలాగే యాక్షన్ మూవీస్ చాలానే చేశారు. అలాంటి సినిమాలలో ఘరానా మొగుడు ఒకటి. GHARANA MOGUDU{#}vani viswanath;Gharana Mogudu;Varsham;Romantic;Nagma;marriage;Heroine;Chiranjeevi;Cinemaచిరంజీవి: నగ్మాకు ‘ఘరానా మెగుడు’...ప్రియురాలికి అందాల వీరుడు ?చిరంజీవి: నగ్మాకు ‘ఘరానా మెగుడు’...ప్రియురాలికి అందాల వీరుడు ?GHARANA MOGUDU{#}vani viswanath;Gharana Mogudu;Varsham;Romantic;Nagma;marriage;Heroine;Chiranjeevi;CinemaThu, 21 Nov 2024 11:51:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా కష్టపడి ఇండస్ట్రీలో రాణించారు. దీంతో మెగాస్టార్ గా ఏదైనా సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం నుంచి దాదాపు 7, 8 మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. ఇదంతా పక్కకు పెడితే.. మెగాస్టార్ తన కెరీర్లో క్రైమ్, రొమాంటిక్, అలాగే యాక్షన్ మూవీస్ చాలానే చేశారు. అలాంటి సినిమాలలో ఘరానా మొగుడు ఒకటి.

ఘరానా మొగుడు సినిమా 1992 సంవత్సరంలో రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో మెగాస్టార్ హీరోగా చేయగా నగ్మా హీరోయిన్గా చేసింది.  అలాగే సెకండ్ హీరోయిన్ గా... వాణి విశ్వనాథ్ నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నగ్మా కు  సమానంగా వాణి విశ్వనాథ్ పాత్రను క్రియేట్ చేశారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి అలాగే వాణి విశ్వనాథ్ మధ్య కూడా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ ను రూపొందించారు.

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ.. సన్నివేశాలు చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా కిటుకులు తెలిసిన అనే వర్షం సాంగ్ ఐతే.. అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో నగ్మాను పెళ్లి చేసుకునే ముందు... మెగాస్టార్ చిరంజీవికి  వాణి విశ్వనాథ్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా.. చాలా అందంగా తీశారు. ఇక ఒక కంపెనీ యజమానిగా నగ్మా ఎంట్రీ ఇచ్చిన తర్వాత... సెకండ్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ పాత్ర తగ్గిస్తారు.

 దానికి తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవి.. నగ్మా వెనుక పడడంతో వాణి విశ్వనాథ్  చాలా కుళ్లుకుంటారు. అటు వాణి విశ్వనాథ్ తో.. క్లోజ్ గా మాట్లాడితే నగ్మా కూడా... చిరంజీవిపై చిర్రు మంటారు. అలా... నగ్మా కు భర్తగా... అదే సమయంలో వాణి విశ్వనాథ్ కు ప్రియుడిగా... మెగాస్టార్ అద్భుతంగా నటించారు. దీంతో ఈ ఘరానా మొగుడు సినిమా బంపర్ హిట్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియన్ షేక్ చేస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అప్పుడేంటి మరి ఇలా ఉన్నాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>