MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak-25959374-c34b-4618-8eb2-42b4f1796830-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak-25959374-c34b-4618-8eb2-42b4f1796830-415x250-IndiaHerald.jpgఅంతేకాదు ఏ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ గా నటించరు . కానీ చాలామంది ఆయన తన సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడేవారు . రామ్ చరణ్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది హీరోస్ ప్రభాస్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే ప్రభాస్ ఎందుకో ఆ విషయాలను లైట్గా తీసుకుంటూ వచ్చారు. కానీ మంచి విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. Tarak {#}Rajamouli;vishnu;Yevaru;Prabhas;NTR;Jr NTR;Ram Charan Teja;Hero;Allu Arjun;Cinemaప్రభాస్ ని అలా వాడుకున్న ఎకైక స్టార్ తారక్ నే.. జన్మలో మర్చిపోలేని వాడకం ఇది..!ప్రభాస్ ని అలా వాడుకున్న ఎకైక స్టార్ తారక్ నే.. జన్మలో మర్చిపోలేని వాడకం ఇది..!Tarak {#}Rajamouli;vishnu;Yevaru;Prabhas;NTR;Jr NTR;Ram Charan Teja;Hero;Allu Arjun;CinemaThu, 21 Nov 2024 11:07:00 GMTసాధారణంగా ప్రభాస్ ఏ స్టార్ హీరో సినిమాలకు తన వాయిస్ ఓవర్ ఇవ్వరు. అంతేకాదు ఏ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ గా నటించరు . కానీ చాలామంది ఆయన తన సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడేవారు . రామ్ చరణ్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది హీరోస్ ప్రభాస్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే ప్రభాస్ ఎందుకో ఆ విషయాలను లైట్గా తీసుకుంటూ వచ్చారు. కానీ మంచి విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.


కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాలో ప్రభాస్ గెస్ట్  పాత్రలో కనిపించాడు అన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . ఆ సినిమా మరేదో కాదు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ . తారక్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు నటించాడు . కానీ యమదొంగ సినిమా మాత్రం టూ టూ స్పెషల్ . ఆయన బాడీ లాంగ్వేజ్ ను ఆయన లోని స్పెషల్ టాలెంట్ ను బయటపెట్టింది ఈ సినిమానే.  పైగా అప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలో నటించాడు..కానీ యమదొంగలో మాత్రం చాలా సరికొత్త లుక్స్ లో దర్శనమిచ్చి అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు .



అయితే ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించాడు . ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన యమదొంగ సినిమాలో ప్రభాస్ ఓ చిన్న పాత్రలో కనిపించి మాయమవుతాడు . దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి.  అయితే అది సినిమా టైటిల్స్ కార్డ్స్ లో పడే టైం లో కావడం గమనార్హం. విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్ లో కనిపించిన ప్రభాస్ లుక్స్ ను తారక్ యమదొంగ సినిమాలో వాడారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి. తారక్ వాడిన విధంగా ప్రభాస్ ని ఎవరు వాడలేదు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియన్ షేక్ చేస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. అప్పుడేంటి మరి ఇలా ఉన్నాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>