MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1ccaadc0-3cc1-4179-b749-63007f81c788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1ccaadc0-3cc1-4179-b749-63007f81c788-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ రొమాంటిక్-కామెడీ చిత్రం రాజా – రాణితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.జ‌వాన్ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ. ఈ చిత్రం అసాధార‌ణ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. గ‌తంలో చేసిన రాజా రాణి తో పాటు విజ‌య్‌తో చేసిన అదిరింది, పొలీసోడు, బిగిల్ వంటి సినిమాల‌తో సౌత్‌లోనూ స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం త‌ను విజ‌య్‌తో గ‌తంలో తీసిన తేరsocialstars lifestyle{#}anoushka;Priya;atlee kumar;Bigil;keerthi suresh;John;krishna;Tamil;raja;Jaan;Chitram;bollywood;Director;Wife;Husband;Cinemaఅట్లుంటది మరీ 'అట్లీ' భార్యతో...వైరల్ అవుతున్న థైస్ ఫొటోస్..!అట్లుంటది మరీ 'అట్లీ' భార్యతో...వైరల్ అవుతున్న థైస్ ఫొటోస్..!socialstars lifestyle{#}anoushka;Priya;atlee kumar;Bigil;keerthi suresh;John;krishna;Tamil;raja;Jaan;Chitram;bollywood;Director;Wife;Husband;CinemaThu, 21 Nov 2024 12:00:38 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ రొమాంటిక్-కామెడీ చిత్రం రాజా – రాణితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.జ‌వాన్ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ. ఈ చిత్రం అసాధార‌ణ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. గ‌తంలో చేసిన రాజా రాణి తో పాటు విజ‌య్‌తో చేసిన అదిరింది, పొలీసోడు, బిగిల్ వంటి సినిమాల‌తో సౌత్‌లోనూ స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం త‌ను విజ‌య్‌తో గ‌తంలో తీసిన తేరి పోలీసోడు సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో నిర్మిస్తున్నాడు. ఇందులో వ‌రుణ్ దావ‌ణ్‌, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రారంభోత్స‌వవ‌ నుంచి అట్లీ ఆయ‌న భార్య తెలుగమ్మాయి కృష్ణ ప్రియ ఇద్ద‌రు చాలా యాక్టివ్‌గా ఉంటూ సినిమా నిర్మాణ ప‌నుల‌ను చూసుకోవ‌డ‌మే కాకుండా బాలీవుడ్‌లో త‌రుచూ జ‌రిగే ఈవెంట్స్‌, ఫంక్ష‌న్ల‌లో క‌లిసి పాల్గొంటున్నారు.ఇదిలావుండగా అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈమె అసలు పేరు కృష్ణప్రియ మోహన్. తాను మొదటి సీరియల్స్ లో నటించింది. చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత సింగం సినిమాలో అనుష్క సోదరిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించి ప్రియా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఆమె రాజా రాణి, నా పేరు శివ, తేరి పోలీసోడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ సినిమాల్లోనే కాకుండా మలయాళ సినిమాల్లో కూడా ప్రియా అట్లీ నటించింది. ఇలా ఈమె తన భర్త అట్లీ కంటే చాలా సినిమాల్లో నటించి ఫేమస్ అయింది. ఈక్ర‌మంలో వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. తాజాగా వీరు ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో పాల్గొన‌గా ఈ సంద‌ర్భంగా అట్లీ  భార్య ప్రియ వేసుకున్న డ్రెస్ అహుతుల‌ను మెస్మ‌రైజ్ చేసింది.హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా, గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ దిగిన ఆ ఫొటోలు ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు రాగా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. చాలామంది నెటిజ‌న్లు అట్లీ గారు మీ భార్య ప్రియ  హీరోయిన్‌గా ఉంది ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా తీయ‌వ‌చ్చు క‌దా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రియా అట్లీ ముందు బాలీవుడ్ క‌థానాయుక‌లు కూడా బ‌లాదూర్ అనేలా పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా ఆ ఫొటోలు చూసేయండి మ‌రి. గ‌త సంవ‌త్సరం వ‌ర‌కు ప‌ద్దతైన డ్రెస్సుల‌తో క‌నిపించిన ప్రియ.. స‌డ‌న్‌గా ఇలా గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించ‌డంతో సౌత్ అభిమానులు చాలా మంది షాక్ అయ్యారు కూడా.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్‌లో ఓ ఫైట్లు కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే .. బుల్లితెరపై స్టార్ హీరోయిన్లను మించి రఫాడిస్తుంది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>