MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishab498db50-f2cd-48b8-aa95-6885d19b01f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishab498db50-f2cd-48b8-aa95-6885d19b01f1-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఎప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగులో మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా సూర్య , శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల ఆయన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు నెగటివtrisha{#}lord siva;Beautiful;Trisha Krishnan;Shiva;surya sivakumar;Industry;Chiranjeevi;Tollywood;Cinemaమరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష.. ఈమె స్పీడ్ ముందు ఎవరు తట్టుకునేలాలేరే..?మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష.. ఈమె స్పీడ్ ముందు ఎవరు తట్టుకునేలాలేరే..?trisha{#}lord siva;Beautiful;Trisha Krishnan;Shiva;surya sivakumar;Industry;Chiranjeevi;Tollywood;CinemaThu, 21 Nov 2024 11:30:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఎప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగులో మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా సూర్య , శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల ఆయన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. 

దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలక్షన్లు దక్కడం లేదు. ఇక ఈ సినిమాతో సూర్య కు పెద్ద అపజయం దక్కే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే సూర్య తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు. ఇకపోతే సూర్య నెక్స్ట్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథను వివరించగా ఆమె సూర్య హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనే వీరి కాంబోలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం త్రిష , చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 19 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్‌లో ఓ ఫైట్లు కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే .. బుల్లితెరపై స్టార్ హీరోయిన్లను మించి రఫాడిస్తుంది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>