HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/checkin-eating-danger-helath-issuess95484342-44b3-4692-b474-33a19d6f333d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/checkin-eating-danger-helath-issuess95484342-44b3-4692-b474-33a19d6f333d-415x250-IndiaHerald.jpgచికెన్ తినడం అనేది కొంతమందికి నచ్చదు.. మరి కొంతమంది అతిగా తింటూ ఉంటారు. కరోనా అప్పటినుంచి చాలామంది చికెన్ తినమని వైద్యులు కూడా సలహా ఇస్తూ ఉన్నారు అయితే చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ కోడిలోని శరీర భాగాలన్నీ ఎక్కువగా తినకూడదట. ముఖ్యంగా కోడిలోని కొన్ని భాగాలను సైతం వదిలేయాలని పలువురు ఆరోగ్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. మరి వేటిని వదిలేసి తినాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కోడి చర్మం అలాగే కోడి మెడలో చాలా విషపూరితమైన క్రిములు ఉంటాయట. దీన్ని తరచుగా తింటే కచ్చితంగా కCHECKIN;EATING;DANGER;HELATH;ISSUESS{#}Chicken;Cholesterol;Coronavirus;Cancer;Manamకోడి మాంసం తింటున్నారా.. హెచ్చరిస్తున్న నిపుణులు..!కోడి మాంసం తింటున్నారా.. హెచ్చరిస్తున్న నిపుణులు..!CHECKIN;EATING;DANGER;HELATH;ISSUESS{#}Chicken;Cholesterol;Coronavirus;Cancer;ManamThu, 21 Nov 2024 12:55:48 GMTచికెన్ తినడం అనేది కొంతమందికి నచ్చదు.. మరి కొంతమంది అతిగా తింటూ ఉంటారు. కరోనా అప్పటినుంచి చాలామంది చికెన్ తినమని వైద్యులు కూడా సలహా ఇస్తూ ఉన్నారు అయితే చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ కోడిలోని శరీర భాగాలన్నీ ఎక్కువగా తినకూడదట. ముఖ్యంగా కోడిలోని కొన్ని భాగాలను సైతం వదిలేయాలని పలువురు ఆరోగ్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. మరి వేటిని వదిలేసి తినాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ముఖ్యంగా కోడి చర్మం అలాగే కోడి మెడలో చాలా విషపూరితమైన క్రిములు ఉంటాయట. దీన్ని తరచుగా తింటే కచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అలాగే కోడి పాదాలలో కూడా చాలా హార్మోన్స్ ఉంటాయట వీటిని తిన్నప్పుడు మన శరీరంలోని హార్మోన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయని తెలియజేస్తున్నారు. అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిదట. అలాగే కోళ్ల చర్మం లో ఎక్కువగా కొవ్వు మరియు సూక్ష్మ క్రీములు చాలా ఎక్కువగా ఉంటాయట దీన్ని ఉడికించి తినడం వల్ల 50% కాలరీలు పెరుగుతాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


అలాగే చర్మాన్ని తినడం వల్ల ఎక్కువగా గుండెపోటు సమస్యలు అధిక రక్తపోటు సమస్యలు పెరుగుతాయని ఇటీవలే..USDA పరిశోధనల తెలియజేశారు. అలాగే చికెన్ లో కూడా చాలా విషపూరితమైన పదార్థాలు కలిగి ఉంటాయని అలాగే సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియాలో కలిగి ఉంటాయట ఇవి తిన్నప్పుడు కచ్చితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే కోడిలో మెడ, కోడి కాళ్లు, ప్రేగులు వంటివి తినకపోవడమే మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు. చికెన్ ఎక్కువగా తినడం వల్ల కూడా అధిక వేడి చేస్తుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా కోళ్లను త్వరగా పెంచడానికి ఇంజక్షన్లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ప్రజలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇటీవలే ఒక పరిశోధనల తెలియజేశారు నిపుణులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>