MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan3bec3133-bc36-476b-ac5f-17acc82c5308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan3bec3133-bc36-476b-ac5f-17acc82c5308-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం charan{#}sundeep kishan;Tamilnadu;ajith kumar;Ajit Pawar;anjali;jayaram;naveen chandra;sunil;Sri Venkateshwara Creations;srikanth;thaman s;Venkatesh;Balakrishna;Music;January;Makar Sakranti;Ram Charan Teja;Darsakudu;producer;Producer;Tamil;king;shankar;GEUM;Telugu;Director;Cinemaతమిళ్లో చరణ్ కి కష్టాలు.. శంకర్ కూడా ఏం చేయలేకపోతున్నాడా..?తమిళ్లో చరణ్ కి కష్టాలు.. శంకర్ కూడా ఏం చేయలేకపోతున్నాడా..?charan{#}sundeep kishan;Tamilnadu;ajith kumar;Ajit Pawar;anjali;jayaram;naveen chandra;sunil;Sri Venkateshwara Creations;srikanth;thaman s;Venkatesh;Balakrishna;Music;January;Makar Sakranti;Ram Charan Teja;Darsakudu;producer;Producer;Tamil;king;shankar;GEUM;Telugu;Director;CinemaThu, 21 Nov 2024 13:04:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల అయిన తర్వాత రెండు రోజులకు అనగా జనవరి 12 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కానుంది. ఇక జనవరి 14 వ తేదీన వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కానుంది. ఇక జనవరి 14 లేదా 15 వ తేదీన సందీప్ కిషన్ హీరోగా రూపొందిన మజాకా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని తెలుగు సినిమాలు విడుదల అయినా కూడా చరణ్ స్టార్ డం మరియు ఈ సినిమాల కంటే సంక్రాంతి సీజన్ లో ముందు విడుదల కావడం వల్ల ఈ మూవీ కి భారీ కలక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ వల్ల తమిళనాడు ప్రాంతంలో గేమ్ చేంజర్ మూవీకి కాస్త కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక శంకర్ తమిళ దర్శకుడు అయినప్పటికీ అజిత్ స్టార్ డం ను క్రాస్ చేసి గేమ్ చేంజర్ కు కలెక్షన్లు తెగలడా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆహా.. ఏన్నాళ్లకు జోడి కుదిరింది బాసు .. 20 ఏళ్ల తర్వాత సూర్యతో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>