MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-silpa-ravi-reddy-post-viralf9097261-1e7e-471b-b894-df5176038be5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-silpa-ravi-reddy-post-viralf9097261-1e7e-471b-b894-df5176038be5-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చాలామంది సెలబ్రిటీలు అభిమానులు కూడా పుష్ప-2 చిత్రానికి సైతం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అల్లు అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ సైతం ఒక బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా గత ఎన్నికలలో నందALLU ARJUN;SILPA RAVI REDDY;POST;VIRAL{#}Nandyala;shilpa;TDP;YCP;ravi anchor;Arjun;Reddy;Chitram;Allu Arjun;Cinemaఅల్లు అర్జున్ కోసం స్పెషల్ పోస్ట్ చేసిన వైసీపీ నేత..!అల్లు అర్జున్ కోసం స్పెషల్ పోస్ట్ చేసిన వైసీపీ నేత..!ALLU ARJUN;SILPA RAVI REDDY;POST;VIRAL{#}Nandyala;shilpa;TDP;YCP;ravi anchor;Arjun;Reddy;Chitram;Allu Arjun;CinemaThu, 21 Nov 2024 11:34:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చాలామంది సెలబ్రిటీలు అభిమానులు కూడా పుష్ప-2 చిత్రానికి సైతం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అల్లు అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ సైతం ఒక బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ముఖ్యంగా గత ఎన్నికలలో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవి రెడ్డి అల్లు అర్జున్ స్నేహితుడు కావడం చేత అక్కడికి వెళ్లి మరి ప్రచారం చేయడంతో చాలా వివాదమే కొనసాగింది.. చాలామంది జనసైనికులు, టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ పైన ఫైర్ అయ్యారు. అప్పటినుంచి ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికలలో మాత్రం శిల్పా రవి రెడ్డి ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఈ విషయం పైన అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు.


తాజాగా వైసీపీ నేత శిల్ప రవి రెడ్డి పుష్ప-2 సినిమాకి సంబంధించి ఒక పోస్ట్ చేస్తూ.. పలు రకాల బిజినెస్ బ్రాండ్స్ పుష్ప-2 చిత్రానికి సంబంధించి ప్రచారం చేస్తూ ఉన్నాయి. అలా తమ ఉత్పత్తుల పైన పుష్ప ఫోటోలను కూడా వేశారు.. ముఖ్యంగా అగరబత్తులు, అగ్గిపెట్టి, స్నాక్స్ తినుబండారాల కవర్స్ పైన పుష్ప బొమ్మలు ప్రింట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫోటోలను సైతం శిల్పా రవి రెడ్డి షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్..స్క్రీన్ పై వైల్డ్ ఫైర్ చూడడానికి ఎదురు చూస్తున్నాం అనే విధంగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో అటు అల్లు అర్జున్ అభిమానులు వైసీపీ నేతని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఫ్రెండ్షిప్ అంటే ఇదే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్‌లో ఓ ఫైట్లు కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే .. బుల్లితెరపై స్టార్ హీరోయిన్లను మించి రఫాడిస్తుంది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>