MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nimrat-kour-abhishek-bachchan-aishwarya-rai-nimrat-kour-pregnenta5631b4b-2bb1-45b4-bf39-59e2ebcfa277-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nimrat-kour-abhishek-bachchan-aishwarya-rai-nimrat-kour-pregnenta5631b4b-2bb1-45b4-bf39-59e2ebcfa277-415x250-IndiaHerald.jpgఏంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ కి అన్యాయం చేసి ప్రియురాలిని గర్భవతిని చేశారా.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా రోజుల నుండి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ డివోర్స్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యరాయ్ తన స్నేహితుడితో క్లోజ్ గా ఉండడం అభిషేక్ బచ్చన్ కి నచ్చడం లేదని, అందుకే భార్యకు దూరంగా ఉంటున్నాడని కొన్ని రూమర్స్ వినిపిస్తే..కాదు కాదు అభిషేక్ బచ్చన్ దస్వి సినిమా లో నటించినప్పటి నుండి నటి నిమ్రాత్ కౌర్ తో ప్రNIMRAT KOUR; ABHISHEK BACHCHAN; AISHWARYA RAI; NIMRAT KOUR PREGNENT{#}Abhishek Bachchan;abhishek;aishwarya;Wife;Nijam;Cinemaఐశ్వర్య రాయ్ కి అన్యాయం.. ప్రియురాలిని ప్రెగ్నెంట్ చేసిన అభిషేక్ బచ్చన్..?ఐశ్వర్య రాయ్ కి అన్యాయం.. ప్రియురాలిని ప్రెగ్నెంట్ చేసిన అభిషేక్ బచ్చన్..?NIMRAT KOUR; ABHISHEK BACHCHAN; AISHWARYA RAI; NIMRAT KOUR PREGNENT{#}Abhishek Bachchan;abhishek;aishwarya;Wife;Nijam;CinemaThu, 21 Nov 2024 15:35:16 GMTఏంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ కి అన్యాయం చేసి ప్రియురాలిని గర్భవతిని చేశారా.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా రోజుల నుండి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ డివోర్స్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  ఐశ్వర్యరాయ్ తన స్నేహితుడితో క్లోజ్ గా ఉండడం అభిషేక్ బచ్చన్ కి నచ్చడం లేదని, అందుకే భార్యకు దూరంగా ఉంటున్నాడని కొన్ని రూమర్స్ వినిపిస్తే..కాదు కాదు అభిషేక్ బచ్చన్ దస్వి సినిమా లో నటించినప్పటి నుండి నటి నిమ్రాత్ కౌర్ తో ప్రేమలో ఉన్నారని,అందుకే ఐశ్వర్య రాయ్ దూరం పెడుతున్నారని మరికొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరు ఎన్నిసార్లు కలిసే ఉన్నాం అని పోస్టులు చేసినా కూడా ఈ రూమర్లు ఆగడం లేదు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. అభిషేక్ బచ్చన్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న నిమ్రత్ కౌర్ ప్రెగ్నెంట్ అయిందని,ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ కి తీరని అన్యాయం చేశారని, ఇక నిమ్రాత్ కౌర్ కడుపులో పెరుగుతున్నది మగ బిడ్డే అని తెలిసిపోయిందని,అలాగే ఆమె ప్రెగ్నెన్సీకి కారణం కూడా అభిషేక్ బచ్చన్ అంటూ ఒక సంచలన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ పోస్ట్ చూసి షాక్ అయిపోతున్నారు.అంతేకాదు అభిషేక్ బచ్చన్ నిజంగానే నిమ్రత్ కౌర్ ని ప్రెగ్నెంట్ చేశాడా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
 

అయితే కొంతమంది మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు.ఎందుకంటే.. మన ఇండియాలో లింగ నిర్ధారణ పరీక్ష చేయడం అనేది నిషేధం. అలాంటిది నిమ్రత్ కౌర్  ప్రెగ్నెంట్ అయితే ఇండియాలో ఎలా లింగ నిర్ధారణ పరీక్ష చేసి మగ బిడ్డ అని చెప్పారు. ఇదంతా ఫేక్ న్యూస్..వట్టి రూమర్స్ మాత్రమే.. దీన్ని ఎవరూ నమ్మకండి అంటూ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ అభిమానులు రీ పోస్టులు పెడుతున్నారు. మరి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ పోస్టు గురించి అభిషేక్ బచ్చన్,నిమ్రత్ కౌర్ లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>