MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangua-ae776465-f411-4805-9826-96774ab2dbe6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangua-ae776465-f411-4805-9826-96774ab2dbe6-415x250-IndiaHerald.jpg అలాగే బాలీవుడ్ హీరో బాబీ డియోల్ , దిశా పటాని ,యోగి బాబు , కె ఎస్ రవికుమార్ వంటి వారు ముఖ్యపాత్ర లో నటించారు . ఇక ఈ భారీ సినిమాకు మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది . అయితే ఈ సినిమా లో ఎందరో నటులు నటించారు . అయితే పైన ఫోటోలు సూర్య పక్కన ఉన్న అమ్మాయిని ఈ సినిమాలో నటించింది .. అలాగే ఆమె పాత్ర సినిమాకు ఎంతో కీలకంగా ఉంటుంది . Kangua {#}Bobby Deol;Girl;K S Ravikumar;ajith kumar;Ajit Pawar;Joseph Vijay;CBN;disha patani;lord siva;surya sivakumar;Kollywood;television;Shiva;Tamil;bollywood;Darsakudu;Hero;Director;Cinemaసూర్య కంగువాలో నటించిన ఈ ముద్దుగుమ్మ బయట చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే.. అందంతోనే టాప్ లేపుతుందిగా..!సూర్య కంగువాలో నటించిన ఈ ముద్దుగుమ్మ బయట చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే.. అందంతోనే టాప్ లేపుతుందిగా..!Kangua {#}Bobby Deol;Girl;K S Ravikumar;ajith kumar;Ajit Pawar;Joseph Vijay;CBN;disha patani;lord siva;surya sivakumar;Kollywood;television;Shiva;Tamil;bollywood;Darsakudu;Hero;Director;CinemaWed, 20 Nov 2024 12:35:01 GMTసౌత్ స్టార్ హీరో సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా.. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమాకు కోలీవుడ్ దర్శకుడు శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. అలాగే బాలీవుడ్ హీరో బాబీ డియోల్ , దిశా పటాని ,యోగి బాబు , కె ఎస్ రవికుమార్ వంటి వారు ముఖ్యపాత్ర లో నటించారు . ఇక ఈ భారీ సినిమాకు మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది . అయితే ఈ సినిమా లో ఎందరో నటులు నటించారు . అయితే పైన ఫోటోలు సూర్య పక్కన ఉన్న అమ్మాయిని ఈ సినిమాలో నటించింది .. అలాగే ఆమె పాత్ర సినిమాకు ఎంతో కీలకంగా ఉంటుంది .
 

పైన సూర్య తో కలిసి గిరిజన అమ్మ‌గా కనిపించిన ఆ అమ్మాయి పేరు హేమా ద‌యాల్ .. కోలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.. అలానే స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు . ఇక రీసెంట్ గా కంగువ సినిమాలో సూర్య తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది . తమిళ్ లో విజయ్ , అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది హేమ. ఇక ఈ చిన్నది సినిమాలతో పాటు పలు టీవీ షోలు, డాన్స్ షోల్లోనూ పాల్గొంది.



ఈ ముద్దుగుమ్మ కంగువ‌ సినిమాలో నటించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది .. తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ కు హీరో సూర్య కు ధన్యవాదాలు చెప్పింది . ఈ సినిమాలో గిరిజన అమ్మాయి గా కనిపించిన ఈమె బయట మాత్రం ఎంతో అందంగా ఉంటుంది . హీరోయిన్లను మించిపోయే అందం ఉన్న అప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు అందుకుంటుంది . ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ త‌న‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ ను తన అభిమానులతో పంచుకుంటుంది . ప్రస్తుతం ఈ అమ్మడి అందమైన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు  నెటిజన్లో .


Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగ్.. కాజల్ కాంబోలో మిస్ అయిన రెండు సినిమాలు అవే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>