MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-e2b65427-1b38-4bd1-9d67-47bbc7e9bddd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-e2b65427-1b38-4bd1-9d67-47bbc7e9bddd-415x250-IndiaHerald.jpgఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నే చర్చించుకుంటూ ఉంటారు అందరూ . అంతలా ఆయన కెరీర్ ని మార్చేసింది . అంతేకాదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆయన కెరీర్ కి కీలక మైల్స్ స్టోన్ అని కూడా చెప్పాలి . రాజమౌళి కెరీ ని కూడా మలుపు తిప్పింది ఈ సినిమానే. అయితే రాజమౌళి సినిమాలో ముందుగా ఎన్టీఆర్ ని కాకుండా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట . Rajamouli {#}Rajakumarudu;Rajamouli;Rajani kanth;krishna;Jr NTR;CBN;Manam;NTR;mahesh babu;Cinemaస్టూడెంట్ నెం1 సినిమాను రాజమౌళి ఏ స్టార్ హీరోతో తెరకెక్కించాలనుకున్నాడో తెలుసా.. చెడ దొబ్బింది ఎవరంటే..?స్టూడెంట్ నెం1 సినిమాను రాజమౌళి ఏ స్టార్ హీరోతో తెరకెక్కించాలనుకున్నాడో తెలుసా.. చెడ దొబ్బింది ఎవరంటే..?Rajamouli {#}Rajakumarudu;Rajamouli;Rajani kanth;krishna;Jr NTR;CBN;Manam;NTR;mahesh babu;CinemaWed, 20 Nov 2024 10:49:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నే చర్చించుకుంటూ ఉంటారు అందరూ . అంతలా ఆయన కెరీర్ ని మార్చేసింది . అంతేకాదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆయన కెరీర్ కి కీలక మైల్స్ స్టోన్ అని కూడా చెప్పాలి . రాజమౌళి కెరీ ని కూడా మలుపు తిప్పింది ఈ సినిమానే. అయితే రాజమౌళి సినిమాలో ముందుగా ఎన్టీఆర్ ని కాకుండా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట .


అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథ వినిపించారట . కానీ సూపర్ స్టార్ కృష్ణకు ఈ కథ ఎక్కడో మహేష్ బాబు క్యారెక్టర్ కి సూట్ కాదు అనిపించిందట . అప్పుడే రాజకుమారుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్టు అందుకున్న మహేష్ బాబు ఇలాంటి ఒక సినిమా చేస్తే ఎక్కడ ఆయన కెరియర్ పై నెగిటివ్ ఇంప్రెస్ పడుతుందో అన్న భయంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ స్టోరీ తారక్ వద్దకు వెళ్ళింది. తారక్ ఈ సినిమాని ఓకే చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.



ఆ తర్వాత చాలా సందర్భాలలో ఈ విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి . ఈ సినిమా రాజమౌళి - ఎన్టీఆర్ తో తెరకెక్కించి మంచి పని చేశాడు అని.. ఒకవేళ మహేష్ బాబుతో తెరకెక్కించి ఉంటే  అనుకున్నంత హిట్  అయి ఉండేది కాదో ఏమోనని చాలామంది జనాలు సందేహపడ్డారు. మొత్తానికి ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు అన్నదానికి ఇది కూడా మరో బిగ్ ఎగ్జాంపుల్ . మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడు.  వాటిల్లో ఒకటే ఈ స్టూడెంట్ నెంబర్ వన్ అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.



ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఓ బిగ్ అడ్వెంచర్స్ మూవీ తెరకెక్కించడానికి భారీ స్థాయిలో కష్టపడుతున్నారు . గ్లోబల్  స్థాయిలో ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకోవడం పక్క అంటూ ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అభిమానులు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కృత్రిమ వర్షం అంటే ఏమిటి.. ఢిల్లీలో ఇలాంటి వర్షంతో కాలుష్యం తగ్గుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>