MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-pavitra-lokesh-srekanth-iyengar-jyothi6e98c910-c454-4cf4-83a4-007422e5cf7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-pavitra-lokesh-srekanth-iyengar-jyothi6e98c910-c454-4cf4-83a4-007422e5cf7c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో నిరంతరం హాట్ టాపిక్ గా మారే వ్యవహారాలలో నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారమే. ఈ జంట దక్షిణాది భారతదేశంలోని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కరోనా తర్వాత ఈ జంట భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ చేసేటువంటి సినిమాలు సోషల్ మీడియాలో పోస్టులు ఎప్పుడూ కూడా వివాదంగా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసుల వ్యవహారంలో కూడా ఈ జంట భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకోకపోయినా సహజీవనం అయితే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగNARESH;PAVITRA LOKESH;SREKANTH IYENGAR;JYOTHI{#}Lokesh;jyothi;srikanth;netizens;court;Instagram;Heroine;Lokesh Kanagaraj;Crush;Coronavirus;marriage;News;Tollywoodవామ్మో: నరేష్- పవిత్ర లోకేష్ బాటలోనే మరో జంట..!వామ్మో: నరేష్- పవిత్ర లోకేష్ బాటలోనే మరో జంట..!NARESH;PAVITRA LOKESH;SREKANTH IYENGAR;JYOTHI{#}Lokesh;jyothi;srikanth;netizens;court;Instagram;Heroine;Lokesh Kanagaraj;Crush;Coronavirus;marriage;News;TollywoodWed, 20 Nov 2024 14:22:00 GMTటాలీవుడ్లో నిరంతరం హాట్ టాపిక్ గా మారే వ్యవహారాలలో నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారమే. ఈ జంట దక్షిణాది భారతదేశంలోని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కరోనా తర్వాత ఈ జంట భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ చేసేటువంటి సినిమాలు సోషల్ మీడియాలో పోస్టులు ఎప్పుడూ కూడా వివాదంగా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసుల వ్యవహారంలో కూడా ఈ జంట భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకోకపోయినా సహజీవనం అయితే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జంట బాటలోనే మరొక టాలీవుడ్ నటుడు వెళ్ళబోతున్నట్లు సమాచారం.


టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. 54 ఏళ్ళ వయసులో పెళ్లి ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తన ఇంస్టాగ్రామ్ లో నటి జ్యోతి తో ముద్దు పెడుతున్న ఒక ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతున్నది.. ముఖ్యంగా ఈ ఫోటోకి క్రష్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఒక కొటేషన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


నిరంతరం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడితే వార్తలలో ఉంటారు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలలో యంగ్ హీరోలు హీరోయిన్స్ సైతం వివాహం చేసుకోకుండా కెరియర్ మీరు దృష్టి పెడుతూ ఉన్నప్పటికీ కానీ నరేష్, శ్రీకాంత్ వంటి వారు మాత్రం ఈ వయసులో కూడా ప్రేమలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ వివాహం చేసుకోవడంలో తప్పు లేదని.. ఈ వయసులో కచ్చితంగా తోడు కావాలి అని వీరి బంధం చిలకాలంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి శ్రీకాంత్ అయ్యంగార్  త్వరలోనే  నటి జ్యోతిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఎవరి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఇతడు ఆ విషయంలో తోపు ..ఏ స్టార్ హీరో కూడా పనికిరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>