MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boran-while-there-is-boran-manasanta-you-are-a-child-artist-kadara-babu-raises-the-mental-level-on-social-mediabf21eb65-070e-4f7d-aa35-0ffa8f939cf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boran-while-there-is-boran-manasanta-you-are-a-child-artist-kadara-babu-raises-the-mental-level-on-social-mediabf21eb65-070e-4f7d-aa35-0ffa8f939cf5-415x250-IndiaHerald.jpgఅలానే ఆయన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ సినిమాలు ఉన్నాయి వాటిలో మనసంతా నువ్వే కూడా ఒకటి .. తెలుగులో ఎన్నిసార్లు చూసినా అసలు విసుగుర్రాన్ని సినిమాల్లో ఇది కూడా ఒకటి . ఇందులో ఉదయ్ కిరణ్ కు జంటగా రీమా సేన్ హీరోయిన్ గా నటించారు . అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ ఎంతో హైలెట్. ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . అయితే ఈ సినిమాలో తూనీగా తూనీగా అంటూ వచ్చే పాట ఎంతో పాపులర్ అయిందో తెలిసిందే .. Manasantha Nuvve{#}Reema Sen;Srisailam;Prema Katha;Lover;Allu Sneha;suhani;uday kiran;Manasantha Nuvve;Bengali;prema;Love;Music;marriage;Tollywood;Hindi;Telugu;Heroine;Heroబోరాన్‌.. బోరాన్ ఉందిగా..మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ .. సోషల్ మీడియాలోనే మెంటల్ ఎక్కిస్తుంది కదరా బాబు..!బోరాన్‌.. బోరాన్ ఉందిగా..మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ .. సోషల్ మీడియాలోనే మెంటల్ ఎక్కిస్తుంది కదరా బాబు..!Manasantha Nuvve{#}Reema Sen;Srisailam;Prema Katha;Lover;Allu Sneha;suhani;uday kiran;Manasantha Nuvve;Bengali;prema;Love;Music;marriage;Tollywood;Hindi;Telugu;Heroine;HeroWed, 20 Nov 2024 12:43:27 GMTఇక టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన అందమైన ప్రేమ కథ ప్రేమ కథ సినిమాల తో త‌లుగులో నే లవర్ బాయ్య్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . అలానే ఆయన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ సినిమాలు ఉన్నాయి వాటిలో మనసంతా నువ్వే కూడా ఒకటి .. తెలుగులో ఎన్నిసార్లు చూసినా అసలు విసుగుర్రాన్ని సినిమాల్లో ఇది కూడా ఒకటి . ఇందులో ఉదయ్ కిరణ్ కు జంటగా రీమా సేన్ హీరోయిన్ గా నటించారు . అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ ఎంతో హైలెట్. ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . అయితే ఈ సినిమాలో తూనీగా తూనీగా అంటూ వచ్చే పాట ఎంతో పాపులర్ అయిందో తెలిసిందే ..


ఇక ఆ పాటలో హీరో , హీరోయిన్ చిన్నప్ప‌టీ పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారిపోయారు. అందులో హీరోయిన్ రీమా సేన్ చిన్నప్పటి పాత్ర లో కనిపించిన చిన్నారి గుర్తుందా ..? ఆ చిన్నారి ఇప్పుడు ఎక్కడ ఉంది ? ఏం చేస్తుంది ..? అన్ని విషయాలు ఇక్కడ చూద్దాం . ఇంత‌కి ఆ చిన్నారి పేరు సుహాని కలిత .. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు .. తెలుగు , హిందీ , మలయాళం , బెంగాలీ సినిమాల్లో కూడా ఈమె నటించింది . అలాగే ప్రస్తుతం హీరోయిన్గా గాను వెండితెరపై అదరగొడుతుంది .


తెలుగులో శ్రీశైలం , స్నేహ గీతం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు . దాంతో  సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ప్రొఫెషనల్ ట్రావెలర్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా రాణిస్తున్నారు .. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ సందడి చేస్తున్నారు . తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు . హీరోయిన్లను మించిన అందంతో కట్టిపడేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగ్.. కాజల్ కాంబోలో మిస్ అయిన రెండు సినిమాలు అవే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>