MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-sreelila-special-song-0ed23a56-fe27-4078-8dc2-ea49df9dbe70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-sreelila-special-song-0ed23a56-fe27-4078-8dc2-ea49df9dbe70-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో అసలు సిసలైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించిన చిత్రాలలో పుష్ప-2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వచ్చే నెల ఐదవ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్నది. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగులో హీరోయిన్ శ్రీలీల నటించడం గమనార్హం. ఇలా వరుసగా అప్డేట్లతో పుష్ప-2 సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటివరకు శ్రీలీల ఎలాంటి స్పెPUSPA 2;SREELILA;SPECIAL SONG;{#}sukumar;sree;Success;News;Samantha;Tollywood;Heroine;India;Cinemaపుష్ప -2: శ్రీలీల క్లిక్ అయిందంటే.. ఆపడం కష్టమేనా..?పుష్ప -2: శ్రీలీల క్లిక్ అయిందంటే.. ఆపడం కష్టమేనా..?PUSPA 2;SREELILA;SPECIAL SONG;{#}sukumar;sree;Success;News;Samantha;Tollywood;Heroine;India;CinemaWed, 20 Nov 2024 09:58:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో అసలు సిసలైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించిన చిత్రాలలో పుష్ప-2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వచ్చే నెల ఐదవ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్నది. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగులో హీరోయిన్ శ్రీలీల నటించడం గమనార్హం. ఇలా వరుసగా అప్డేట్లతో పుష్ప-2 సినిమాకి భారీ హైప్ ఏర్పడింది.



ఇప్పటివరకు శ్రీలీల ఎలాంటి స్పెషల్ సాంగ్లో కనిపించలేదు. మొదటిసారి ఒప్పుకోవడంతోపాటుగా ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయలు పైగా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ఒక చిన్న గ్లింప్స్ చూపించారు. ఇది కూడా పెద్ద ఎత్తున చర్చనీ అంశంగా మారింది. ఇందులో ఈమె వేసిన స్టెప్పులు గ్లామర్ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. శ్రీలీల ఈ పాటలో కేవలం 5 నిమిషాల కంటే తక్కువ సమయానమే ఉండబోతుందట.


అయితే అంత తక్కువ సమయంలో శ్రీలీల కెరియర్ లో ఊహించని బూస్ట్ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లోనే యంగ్ హీరోయిన్లలో మంచి డాన్సర్ గా పేరు సంపాదించిన ఈ అమ్మడు అల్లు అర్జున్తో కలిసి వేసేటటువంటి స్టెప్పుల కోసం ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా పుష్ప-2 కి సినిమాకు సంబంధించి స్పెషల్ సాంగ్  రిలీజ్ కాలేదు ఒకవేళ రిలీజ్ అయితే మరింత హైప్ ఎక్కడం ఖాయమని సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పుష్ప-2 లో శ్రీలీల సాంగ్ క్లిక్ అయితే మాత్రం ఆమె రేంజ్ అందుకోవడం కష్టమని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న శ్రీ లీల పుష్ప-2 స్పెషల్ సాంగ్ తో ఊహించిన క్రేజ్ అందుకోవడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా పుష్ప సినిమాలో సమంత నటించిన భారీ హైప్ ఏర్పడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కింగ్ అందుకే ఫ్లాప్ అయ్యింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోనా వెంకట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>