Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---18a366af-7026-46a0-8002-a527235d5181-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---18a366af-7026-46a0-8002-a527235d5181-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి ఎలాగా ఉంటాయో.. సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలకు ఫ్లాప్ లు హిట్లు ఉంటాయి. అయితే హిట్లు వచ్చినప్పుడు పొంగిపోవడం ప్లాపులు వచ్చినప్పుడు కుంగిపోవడం చేయకుండా.. ఇక సినిమాలు చేస్తూ ముందుకు సాగాల్సిందే. ప్రేక్షకులను అలరించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ఇదే ఇప్పటి తరంలో ఎంతో మంది హీరోలు చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది అనుకున్న సినిమా చివరికి ప్రేక్షకులకు నచ్చక అట్టర్ ప్లాప్ అవుతుంటుంది. అలాంటషారుఖ్{#}bollywood;Industry;Manam;media;Hero;Cinemaసినిమా ఫ్లాప్ అయితే.. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవాడిని.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్?సినిమా ఫ్లాప్ అయితే.. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవాడిని.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్?షారుఖ్{#}bollywood;Industry;Manam;media;Hero;CinemaWed, 20 Nov 2024 11:15:00 GMTప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి ఎలాగా ఉంటాయో.. సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలకు ఫ్లాప్ లు హిట్లు ఉంటాయి. అయితే హిట్లు వచ్చినప్పుడు పొంగిపోవడం ప్లాపులు వచ్చినప్పుడు కుంగిపోవడం చేయకుండా.. ఇక సినిమాలు చేస్తూ ముందుకు సాగాల్సిందే. ప్రేక్షకులను అలరించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ఇదే ఇప్పటి తరంలో ఎంతో మంది హీరోలు చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది అనుకున్న సినిమా చివరికి ప్రేక్షకులకు నచ్చక అట్టర్ ప్లాప్ అవుతుంటుంది. అలాంటి సమయంలో వద్దనుకున్నా హీరోలు కొన్ని కొన్ని సార్లు బాధపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఒకప్పుడు ఇలాంటి విషయాలను హీరోలు పెద్దగా బయటకి చెప్పేవారు కాదు. కానీ నేటి రోజుల్లో సోషల్ మీడియా కారణంగా హీరోలు ఇలాంటి పర్సనల్ విషయాలను కూడా బయటికి చెప్పేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఒక స్టార్ నటుడు ఫ్లాప్ వచ్చినప్పుడు తాను ఏకంగా బాత్రూంలోకి వెళ్లి మరి వెక్కి వెక్కి ఏడుస్తాను అంటూ చెప్పడం అభిమానులందరినీ కూడా షాక్ కి గురిచేస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.


 షారుక్ ఖాన్ కెరియర్ లో ఎన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే కొన్ని అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇటీవల షారుక్ ఖాన్ చెప్పుకొచ్చాడు. గతంలో తన సినిమాలు సరిగా ఆడని సమయంలో.. బాత్ రూమ్ కి వెళ్లి ఎంతగానో ఏడ్చేవాడిని అంటూ తెలిపాడు. సినిమాలు సరిగ్గా తీయక ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయినట్లు ఆ తర్వాత గుర్తించాను అంటూ చెప్పుకొచ్చాడు. మనం ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలి. జీవితం తన పని తాను చేసుకుంటుంది. అంతేకాకుండా ప్రపంచం తమకు వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి అంటూ ఒక సమ్మిట్ లో అటు షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బోరాన్‌.. బోరాన్ ఉందిగా..మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ .. సోషల్ మీడియాలోనే మెంటల్ ఎక్కిస్తుంది కదరా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>