MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyad6a62ebc-e605-44d3-a430-e4c43135be3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyad6a62ebc-e605-44d3-a430-e4c43135be3b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన సీనియర్ బ్యూటీలలో శ్రేయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఈతరం స్టార్ హీరోల పక్కన కూడా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిన అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్shreya{#}Kick;Venkatesh;mahesh babu;Akkineni Nagarjuna;Chiranjeevi;kalyan;Balakrishna;Jr NTR;media;Audience;Prabhas;BEAUTY;Heroineశ్రేయ : 40లో నాటు అందాలు.. ఏకంగా అలాంటి డ్రెస్లో కుర్రకారుకి సెగలు..?శ్రేయ : 40లో నాటు అందాలు.. ఏకంగా అలాంటి డ్రెస్లో కుర్రకారుకి సెగలు..?shreya{#}Kick;Venkatesh;mahesh babu;Akkineni Nagarjuna;Chiranjeevi;kalyan;Balakrishna;Jr NTR;media;Audience;Prabhas;BEAUTY;HeroineWed, 20 Nov 2024 13:35:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన సీనియర్ బ్యూటీలలో శ్రేయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఈతరం స్టార్ హీరోల పక్కన కూడా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిన అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో మాత్రం నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను ఓలకపోసి కుర్రకారు ప్రేక్షకులకి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సినిమాల్లో ఈ మధ్య కాలంలో గ్లామర్ షో చేయడం లేదు. 
\
కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈమె తన అందాలతో యూత్ ఆడియన్స్ ను బాగానే రెచ్చగొడుతుంది. అందులో భాగంగా ఈమె ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో ఎన్నో సార్లు పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. ఇకపోతే 40 ఏళ్ల వయసు వచ్చిన కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ ఉండడం , హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ డ్రెస్ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఇతడు ఆ విషయంలో తోపు ..ఏ స్టార్ హీరో కూడా పనికిరారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>