Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-277359252-08b6-42f7-8f5b-daf10d8118fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-277359252-08b6-42f7-8f5b-daf10d8118fe-415x250-IndiaHerald.jpg ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 "..ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.గత లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా మరోసారి రష్మిక మందన్న నటిస్తుంది.ఈ సినిమాలో రావు రమేష్ ,సునీల్ ,అనసూయ ,ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ మరోసారి కీలక పాత్రలలో నటిస్తున్నారు .ఈ సినిమాకు రాక్ స్టేర్ దేవిశ#pushpa 2{#}rao ramesh;Cinema Tickets;Patna;devi sri prasad;Blockbuster hit;Bihar;Allu Arjun;rashmika mandanna;Mumbai;Audience;Director;Success;November;India;Event;Heroine;Cinemaపుష్ప 2 : మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఈ సారి ఎక్కడంటే..?పుష్ప 2 : మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఈ సారి ఎక్కడంటే..?#pushpa 2{#}rao ramesh;Cinema Tickets;Patna;devi sri prasad;Blockbuster hit;Bihar;Allu Arjun;rashmika mandanna;Mumbai;Audience;Director;Success;November;India;Event;Heroine;CinemaWed, 20 Nov 2024 10:44:41 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 "..ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.గత లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా మరోసారి రష్మిక మందన్న నటిస్తుంది.ఈ సినిమాలో రావు రమేష్ ,సునీల్ ,అనసూయ ,ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ మరోసారి కీలక పాత్రలలో నటిస్తున్నారు .ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్  ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ని మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నా లో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేసారు.ఈ ఈవెంట్ బాగా సక్సెస్ అయింది.అలాగే ట్రైలర్ కి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.దీనితో మున్ముందు మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 27 న కొచ్చిలో పుష్ప సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఉంటుందని మేకర్స్ ఇటీవల తెలిపారు.అలాగే ముంబై ,బెంగుళూరు ,కోల్ కతా,హైదరాబాద్ లో పుష్ప సినిమా భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ని మేకర్స్ ప్లాన్ చేసారు.వీటి అప్డేట్ త్వరలోనే ఇవ్వనున్నారు.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించనున్నాయి అని తెలుస్తుంది.సినిమాలో ఊహించని ట్విస్టులు ప్రేక్షకులకి మంచి అనుభూతి కలిగిస్తాయని మేకర్స్ తెలిపారు.పుష్ప 2  సినిమా ప్రీమియర్స్ కి దాదాపు 30 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తుంది.దీనితో ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్ లో ఉందొ తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కింగ్ అందుకే ఫ్లాప్ అయ్యింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన కోనా వెంకట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>