LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/problems--chili-eat-health-happensdc25bc25-96aa-4c42-8a08-59c060cec4cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/problems--chili-eat-health-happensdc25bc25-96aa-4c42-8a08-59c060cec4cf-415x250-IndiaHerald.jpgచాలామంది కారం నీ మరీ ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొంతమంది కారాన్ని అసలు తినలేరు. ఏ కర్రీస్ లో అయినా గానీ కారం ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కారం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉంటుంది. ఆహారంలో ఉప్పు, నేను సరిగ్గా ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. కానీ, కొందరు కారం ఎక్కువగా తింటుంటారు. అయితే, ఎక్కువగా కారం తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువగా తింటే ఉప్పు కూడా ఎక్కువగproblems ; chili; eat; health; happens{#}Ulcer;garlic;salt;Red chilly powder;Masalaకారం ఎక్కువగా తింటే ఎన్ని సమస్యలా..? ఏం జరుగుతుందో చూడండి!కారం ఎక్కువగా తింటే ఎన్ని సమస్యలా..? ఏం జరుగుతుందో చూడండి!problems ; chili; eat; health; happens{#}Ulcer;garlic;salt;Red chilly powder;MasalaTue, 19 Nov 2024 13:33:00 GMTచాలామంది కారం నీ మరీ ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొంతమంది కారాన్ని అసలు తినలేరు. ఏ కర్రీస్ లో అయినా గానీ కారం ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కారం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉంటుంది. ఆహారంలో ఉప్పు, నేను సరిగ్గా ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. కానీ, కొందరు కారం ఎక్కువగా తింటుంటారు. అయితే, ఎక్కువగా కారం తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువగా తింటే ఉప్పు కూడా ఎక్కువగా తినాల్సి ఉంటుంది.

దీనివల్ల అజీర్తి సమస్యలతో పాటుగా పేగు సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కొందరు ప్రతిరోజు స్పెసి ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అధిక బీపీ ఉన్నవారు కాలం, మసాలాలను తగ్గించి, ఆహారం తినటం మంచిది. కారం ఎక్కువగా తినటం వల్ల జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతుంటారు. కారం ఎక్కువగా తింటే అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు గ్యాస్, కడుపులో మంట, పుండ్లు కూడా ఏర్పడతాయి. కారంతో పాటుగా మసాలాలు కూడా ఎక్కువగా తినటం మంచిది కాదు. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి.

ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినటం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొడుకు దెబ్బతింటుంది. ఇది పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవటం మంచిది. ప్రతిరోజు తినే ఆహారంలో ఎక్కువగా కారం తీసుకోవటం వల్ల చర్మం లోని తేమ తగ్గి, పొడిబారటం తో పాటు చర్మ సమస్యలు వస్తాయి. మరి ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా వేసిన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినటం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలో ఉంటాయి. కారంతో పాటుగా మసాలాలను ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రోజువారి ఆహారంలో మసాలాలు, కారం తగినంతగా వేసుకోవడం మంచిది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"లో" దుస్తులు రెచ్చిపోయిన బన్నీ బ్యూటీ.. ఈ రేంజ్లో రెచ్చిపోతే కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>