MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh234dec91-251d-48bf-bb31-83aa0928c194-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh234dec91-251d-48bf-bb31-83aa0928c194-415x250-IndiaHerald.jpgఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో వెంక‌టేష్ ఎక్కువ మంది త‌న తోటి త‌రం హీరోలు.. స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి మంచి సంస్కృతికి నాంది ప‌లికారు. ఇప్పుడు తన వయసుకు తగినట్టుగా ప్రయత్న ప్రయోగాత్మక పాత్రలలో నటిస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో .. ఎన్నో సినిమాల్లో నటించారు. సిమ్రాన్ - సౌందర్య - మీనా లాంటి హీరోయిన్లు తమ సినిమాలలో రిపీట్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. venkatesh{#}Soundarya;meena;Remake;Pokiri;D Ramanaidu;Nimmala Ramanaidu;Simran Bagga;Venkatesh;Roja;Heroine;Tollywood;India;Hero;producer;Producerవెంక‌టేష్ - రోజా మ‌ధ్య 25 ఏళ్లుగా ఎందుకు మాటల్లేవ్‌... రోజా ప‌గ చ‌ల్లార‌లేదా..!వెంక‌టేష్ - రోజా మ‌ధ్య 25 ఏళ్లుగా ఎందుకు మాటల్లేవ్‌... రోజా ప‌గ చ‌ల్లార‌లేదా..!venkatesh{#}Soundarya;meena;Remake;Pokiri;D Ramanaidu;Nimmala Ramanaidu;Simran Bagga;Venkatesh;Roja;Heroine;Tollywood;India;Hero;producer;ProducerTue, 19 Nov 2024 16:01:06 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుటుంబ కథా సినిమాలతో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన వెంకటేష్ కుటుంబ కథ సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో వెంక‌టేష్ ఎక్కువ మంది త‌న తోటి త‌రం హీరోలు.. స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి మంచి సంస్కృతికి నాంది ప‌లికారు. ఇప్పుడు తన వయసుకు తగినట్టుగా ప్రయత్న ప్రయోగాత్మక పాత్రలలో నటిస్తూ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో .. ఎన్నో సినిమాల్లో నటించారు. సిమ్రాన్ - సౌందర్య - మీనా లాంటి హీరోయిన్లు తమ సినిమాలలో రిపీట్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఫైర్ బ్రాండ్ హీరోయిన్ రోజాకు వెంకటేష్కు గత రెండున్నర దశాబ్దుగా దశాబ్దాలుగా మాటలు లేవు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


దీని వెనక పెద్ద కథ నడిచింది వెంకటేష్ - రోజా కాంబినేషన్లో పోకిరి రాజా లాంటి సినిమాలు వచ్చాయి. అయితే తమిళంలో హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో హీరోయిన్గా రోజా ఉండగా తెలుగులోను ఆమెని తీసుకోవాలని అనుకున్నారు. అయితే అప్పట్లో వెంకటేష్ - సౌందర్య కాంబినేషన్లో వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ .. సౌందర్య తీసుకుంటే బాగుంటుందన్న సలహా నిర్మాతలకు ఇచ్చారట. వెంటనే వాళ్ళు రోజా స్థానంలో సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నారు. ఆ విషయం రోజాకు తెలియడంతో వెంకటేష్ కావాలని తనను పక్కన పెట్టేసారని నిర్ణయం తీసుకుంది. అలా వెంకటేష్ కు రోజాకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. చివరికి వారిద్దరూ మాట్లాడుకోనంత వరకు వచ్చేసింది. ఆ తర్వాత రోజా - వెంకటేష్ కాంబినేషన్లో సినిమాలు రాలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మొద‌టి భ‌ర్త‌తో విడాకులు... స్టార్ డైరెక్ట‌ర్‌తో రెండో పెళ్లి విడాకులు... సుఖం లేని స్టార్‌ హీరోయిన్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>