MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroes-fc71425c-35cc-45c2-aa30-09a7bac76a26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroes-fc71425c-35cc-45c2-aa30-09a7bac76a26-415x250-IndiaHerald.jpg చాలా విషయాలలో అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం మన తెలుగు హీరోలు ఒక విషయంలో బాగా హ్యాండ్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు జనాలు . ప్రస్తుత్త పరిస్ధితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతార అదేవిధంగా ధనుష్ ల మధ్య వార్ ఎంత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో మనం చూసాం . అంతే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతారను బ్యాన్ చేసే విధంగా కూడా కొంతమంది స్టార్స్ ప్లాన్ చేస్తున్నారట .Telugu heroes {#}dhanush;nayantara;Telugu;Nijam;Manam;Kollywood;war;Hero;Heroine;Industryమన తెలుగు హీరోలు ఆ విషయంలో భయపడ్డారా ..? ఇంత పిరికి వాళ్లా సార్ మీరు..?మన తెలుగు హీరోలు ఆ విషయంలో భయపడ్డారా ..? ఇంత పిరికి వాళ్లా సార్ మీరు..?Telugu heroes {#}dhanush;nayantara;Telugu;Nijam;Manam;Kollywood;war;Hero;Heroine;IndustryTue, 19 Nov 2024 07:52:11 GMTసాధారణంగా ఏ ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగిన అన్ని భాషలకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్క మాటపై ఉంటారు . చాలా విషయాలలో అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు.  అయితే ఈసారి మాత్రం మన తెలుగు హీరోలు ఒక విషయంలో బాగా హ్యాండ్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు జనాలు . ప్రస్తుత్త పరిస్ధితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతార అదేవిధంగా ధనుష్ ల  మధ్య వార్ ఎంత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో మనం చూసాం . అంతే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతారను బ్యాన్ చేసే విధంగా కూడా కొంతమంది స్టార్స్ ప్లాన్ చేస్తున్నారట .


మరి ముఖ్యంగా హీరోయిన్స్ నయనతారకు సపోర్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ బడా హీరోలు నయనతారకి సపోర్ట్ చేయడం లేదు . అసలు మన తెలుగు హీరోలు హీరోయిన్  నయనతార ఇప్పటివరకు సపోర్ట్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యంకరంగా ఉంది.  సినిమాలో ఆమె నటిస్తే మాత్రం ఓ రేంజ్ లో ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడుతారని ..రియల్ లైఫ్ కి వచ్చేసరికి నయనతారకు హెల్ప్ కావాల్సిన మూమెంట్లో మన తెలుగు హీరోలు హ్యాండ్ ఇస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు.



ఒక తెలుగు హీరో కూడా నయనతార విషయంపై స్పందించకపోవడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఎక్కడ నయనతారను సపోర్ట్ చేస్తే బడా హీరో అయిన ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసి తమ సినిమాలను అడ్డుకుంటారో అన్న భయంతోనే తెలుగు హీరోలు భయపడ్డారు అని ..మరికొందరు మాట్లాడుకుంటున్నారు . ఇప్పటికైనా ఏ తెలుగు హీరో అయినా స్పందిస్తాడేమో అంటూ వెయిట్ చేస్తున్నారు.



 చూడాలి మరి ఇకనైనా ఏ తెలుగు హీరో అయినా ధైర్యం చేసి నయనతార -ధనుష్ ల మ్యాటర్లో వేలు పెట్టి ఇది నిజం .. ఇదే న్యాయం అంటూ మాట్లాడుతారు . లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా వాళ్లకు వాళ్లకు గొడవ కదా మనకెందుకులే మన దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోని చేతులు దులిపేసుకుంటారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..!!!








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

15 ఏళ్లుగా అతనితో కీర్తి సురేష్ ఎఫైర్.. దుబాయిలో అలాంటి పనులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>