Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devaranu-pattinchukoni-rajmouli-pushpaku-maatram-super-hype10eae908-f13b-4c24-ae30-edea51cae358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devaranu-pattinchukoni-rajmouli-pushpaku-maatram-super-hype10eae908-f13b-4c24-ae30-edea51cae358-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అ#devara{#}BEAUTY;Saif Ali Khan;Rajamouli;RRR Movie;september;Audience;Blockbuster hit;Director;India;Heroine;Mass;bollywood;NTR;Allu Arjun;Tollywood;Cinemaదేవరను పట్టించుకోని రాజమౌళి.. పుష్ప కు మాత్రం సూపర్ హైప్..!!దేవరను పట్టించుకోని రాజమౌళి.. పుష్ప కు మాత్రం సూపర్ హైప్..!!#devara{#}BEAUTY;Saif Ali Khan;Rajamouli;RRR Movie;september;Audience;Blockbuster hit;Director;India;Heroine;Mass;bollywood;NTR;Allu Arjun;Tollywood;CinemaTue, 19 Nov 2024 11:05:00 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ  జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమా అంటే ముందుగా స్పందించే రాజమౌళి దేవర విషయంలో అసలు స్పందించలేదు.. దేవర సినిమాకు కనీసం ఆల్ ది బెస్ట్ కూడా రాజమౌళి చెప్పలేదు..దీనితో రాజమౌళికి ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నచ్చలేదు అందుకే స్పందించలేదనీ ఓ న్యూస్ తెగ వైరల్ అయింది..

అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ” పుష్ప 2” విడుదలకు సిద్ధం అయింది.. గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ప్రేక్షకులే కాదు చాలా మంది సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా ట్రైలర్ నీ మెచ్చుకున్నారు.. వారిలో రాజమౌళి కూడా ఉండటం విశేషం..ఈ వైల్డ్ ఫైర్ ఇక్కడితో ఆగదు.. పాన్ ఇండియా బాక్సాఫీస్ నీ దున్నేస్తుంది.. ఈ సినిమా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్న అని రాజమౌళి ట్వీట్ చేసాడు. దీనితో నిజంగానే దేవర సినిమా రాజమౌళికి నచ్చలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>