Educationpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/marksdef94607-82c1-4b19-95bb-502da5138a82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/marksdef94607-82c1-4b19-95bb-502da5138a82-415x250-IndiaHerald.jpgమన దేశంలో విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల మార్పులు జరుగుతూనే ఉన్నాయి అన్న తెలిసిందే. ఇక పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చేవారు. ఇంకా ఈ మార్కులను బట్టి అతను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడా లేదా అన్న విషయాన్ని చూసేవారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గ్రేడింగ్ సిస్టం కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే డివైడ్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. అదే సమయంలో ఒకప్పటిలా అర్థం చేసుకొని చదువుకునే విద్య కాకుండా ఏకంగmarks{#}vidya;Keralaఅక్కడ స్టూడెంట్స్ కి మార్కులుండవ్.. కేవలం ఎమోజిలే.. ఎందుకో తెలుసా?అక్కడ స్టూడెంట్స్ కి మార్కులుండవ్.. కేవలం ఎమోజిలే.. ఎందుకో తెలుసా?marks{#}vidya;KeralaTue, 19 Nov 2024 11:46:00 GMTమన దేశంలో విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల మార్పులు జరుగుతూనే ఉన్నాయి  అన్న తెలిసిందే. ఇక పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చేవారు. ఇంకా ఈ మార్కులను బట్టి అతను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడా లేదా అన్న విషయాన్ని చూసేవారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గ్రేడింగ్ సిస్టం కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే డివైడ్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము.


 అదే సమయంలో ఒకప్పటిలా అర్థం చేసుకొని చదువుకునే విద్య కాకుండా ఏకంగా బట్టి పట్టి చదువుకునే విద్య ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా మార్కుల కోసం పాట్లు పడటం తప్ప సబ్జెక్టు అర్థం చేసుకోవడం విషయంలో దృష్టి పెట్టడం లేదు విద్యార్థులు. టీచర్లు కూడా ఇలా ఎక్కువగా మార్కులు రావడం పైన దృష్టి పెడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ కూడా మార్కులు ఇవ్వడం లేదంటే గ్రేడ్లు ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి నిబంధన లేదు.


 పరీక్షలు రాసిన విద్యార్థులకు గ్రేడ్లు అస్సలు ఇవ్వరు. అదేంటి గ్రేడ్లు ఇవ్వకుండా వాళ్లు పరీక్షలు ఎలా రాశారు. ఎంత మొత్తంలో సబ్జెక్ట్ నేర్చుకున్నారు అన్న విషయం ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారు కదా. అయితే అంతటా ఉన్నట్లుగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వడం కాదు ఏకంగా మార్కులకు బదులుగా ఎమోజీలు ఇస్తూ ఉంటారు. కేరళ కొచ్చిలోని సీబీఎస్సీ స్కూల్స్  వినూత్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. కేజీ నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని.. ఒత్తిడి అసలే లేదు అంటూ టీచర్లు చెబుతూ ఉండడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>