MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janaki-ram31d6e81d-e8f5-4165-b267-ec3f1bb547ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janaki-ram31d6e81d-e8f5-4165-b267-ec3f1bb547ac-415x250-IndiaHerald.jpgనందమూరి హరికృష్ణ కుమారులలో ఒకరైన నందమూరి జానకీరామ్ మరణం నందమూరి కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టింది. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. జానకీరామ్ నడుపుతున్న కారు ట్రాక్టర్ ను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంకన్న అనే వ్యక్తి వరినారుతో రోడ్డుపైకి రాంగ్ రూట్ లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాను హరికృష్ణ కొడుకునని చెబుతూ ఆ సమయంలో జానకీరామ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. janaki ram{#}Mano;choudary actor;ram pothineni;Sri Venkateswara swamy;Postmortem;Smart phone;Hyderabad;kalyan;harikrishnana;Jr NTR;kalyan ram;Nalgonda;Car;Cinemaఆ ప్రమాదంలో మృతి చెందిన జానకీరామ్.. ఆ డ్రైవర్ తప్పు వల్ల ఇంత జరిగిందా?ఆ ప్రమాదంలో మృతి చెందిన జానకీరామ్.. ఆ డ్రైవర్ తప్పు వల్ల ఇంత జరిగిందా?janaki ram{#}Mano;choudary actor;ram pothineni;Sri Venkateswara swamy;Postmortem;Smart phone;Hyderabad;kalyan;harikrishnana;Jr NTR;kalyan ram;Nalgonda;Car;CinemaTue, 19 Nov 2024 11:43:00 GMTనందమూరి హరికృష్ణ కుమారులలో ఒకరైన నందమూరి జానకీరామ్ మరణం నందమూరి కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టింది. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. జానకీరామ్ నడుపుతున్న కారు ట్రాక్టర్ ను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంకన్న అనే వ్యక్తి వరినారుతో రోడ్డుపైకి రాంగ్ రూట్ లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాను హరికృష్ణ కొడుకునని చెబుతూ ఆ సమయంలో జానకీరామ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
 
జానకిరాంను మొదట ప్రభుత్వ ఆస్పత్రికి ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. హైదరాబాద్ లో జానకీరాం పోస్టుమార్టం జరిగింది. జానకీరామ్ మరణం కుటుంబ సభ్యులను ఎంతో బాధ పెట్టింది. చిన్న వయస్సులోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం గమనార్హం.
 
జానకీరాం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండగా ఆయన కొడుకు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. జానకీరామ్ మరణం కళ్యాణ్ రామ్ ను ఎంతో బాధ పెట్టిందని చెప్పవచ్చు. జానకీరామ్ ఫోన్ కాల్ లిస్ట్ లో చివరి కాల్ కూడా కళ్యాణ్ రామ్ దే కావడం గమనార్హం.
 
జానకీ రామ్ వివాదాలకు, విమర్శలకు సైతం దూరంగా ఉండేవారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను జానకీరామ్ మరణం తీవ్ర మనో వేదనకు గురి చేసింది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. కళ్యాణ్ రామ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. జానకీరామ్ కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>