MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor2db7c0c2-3c05-4498-884f-d199f44aeb27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor2db7c0c2-3c05-4498-884f-d199f44aeb27-415x250-IndiaHerald.jpgబుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ టూ డిఫరెంట్ గా ఉండబోతుందట. దేవరలో జాన్వి కపూర్ కి బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించబోయే జాన్వి కపూర్ కి టోటల్ ఆపోజిట్ గా ఉంటుందట . ఈ సినిమాతో ఆమె మంచి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జాన్వి కపూర్ ఫ్యాన్స్. janhvi kapoor{#}Janhvi Kapoor;akhil akkineni;sana;Iron;Love Story;Ram Charan Teja;News;Cinemaకలలో కూడా ఊహించని హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్.. ఇక కెరియర్ సర్వనాశనం అయిపోన్నట్లేగా..?కలలో కూడా ఊహించని హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్.. ఇక కెరియర్ సర్వనాశనం అయిపోన్నట్లేగా..?janhvi kapoor{#}Janhvi Kapoor;akhil akkineni;sana;Iron;Love Story;Ram Charan Teja;News;CinemaTue, 19 Nov 2024 07:43:00 GMTప్రజెంట్ జాన్వి కపూర్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ట్రోలింగ్ కి గురయ్యాలా చేస్తుంది. రీసెంట్ గానే దేవర సినిమాతో అభిమానులను పలకరించింది జాన్వి కపూర్ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంతా భావించారు . కానీ సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదు . ఆమె లుక్స్ బాగున్న కూడా క్యారెక్టర్ పరంగా పెద్దగా పాజిటివ్ టాక్ దక్కించుకోలేకపోయింది .తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాతో ఆమె హిట్ అందుకుంటుంది అని ఆశలు పెట్టుకొని ఉన్నారు అభిమానులు .


బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ టూ డిఫరెంట్ గా ఉండబోతుందట. దేవరలో జాన్వి కపూర్ కి బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించబోయే జాన్వి కపూర్ కి టోటల్ ఆపోజిట్ గా ఉంటుందట . ఈ సినిమాతో ఆమె మంచి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జాన్వి కపూర్ ఫ్యాన్స్.


అయితే ఈలోపే ఒక ఫ్లాప్ హీరోతో జాన్వి కపూర్ రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట . ఆయన మరెవరో కాదు అఖిల్ . యూవి క్రియేషన్స్ లో అఖిల్ ఓ  సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . స్పెషల్గా ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. కెరియర్ లో సెటిల్ అవ్వకుండా ఇద్దరు యంగ్ స్టార్స్ ప్రేమించుకుంటే ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది..?  వాళ్ళు తీసుకున్న తప్పుడు డెసిషన్ వాళ్ళను ఎంత ఇబ్బందులకు గురి అయ్యేలా చేసింది..? అనేది  సినిమా స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది.  నేటి యువత యువకులకు ఈ స్టోరీ బాగా దగ్గరగా ఉంటుంది అంటూ తెలుస్తుంది.  అయితే అఖిల్ లాంటి ఒక డిజాస్టర్ హీరోతో జాన్వి కపూర్ సినిమా ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . కొంతమంది నువ్వు కూడా ఇక ఐరన్ లెగ్ నే పో అంటూ ట్రోల్ చేస్తున్నారు...!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

15 ఏళ్లుగా అతనితో కీర్తి సురేష్ ఎఫైర్.. దుబాయిలో అలాంటి పనులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>