MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/allu-arjun-daughter-allu-arha-unseen-photoshoot-stills-dc9c0e46-379b-4dfd-a116-3e4249f60bd3415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_wallpapers/allu-arjun-daughter-allu-arha-unseen-photoshoot-stills-dc9c0e46-379b-4dfd-a116-3e4249f60bd3415x250-IndiaHerald.jpgసాధారణంగా సెలబ్రిటీల పిల్లలు తెలుగులో మాట్లాడటం సులువు కాదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చాలామంది హీరోలకు తెలుగు చదవడం కానీ రాయడం కానీ రాదు. అయితే బన్నీ కూతురు అల్లు అర్హ తెలుగులో మాట్లాడటంతో పాటు అటంజని కాంచె పద్యంను అలవోకగా చెప్పి ఆశ్చర్యపరిచారు. ఈ విషయంలో బన్నీ, స్నేహ ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు.allu arha{#}Balakrishna;Husband;Allu Ayaan;Allu Arha;Allu Sneha;Industry;Nijam;Allu Arjun;Telugu;Tollywood;Cinema;Newsఅనర్ఘళంగా తెలుగు పద్యం చెప్పిన అల్లు అర్హ.. బన్నీ, స్నేహ ఎంతో గ్రేట్ అంటూ?అనర్ఘళంగా తెలుగు పద్యం చెప్పిన అల్లు అర్హ.. బన్నీ, స్నేహ ఎంతో గ్రేట్ అంటూ?allu arha{#}Balakrishna;Husband;Allu Ayaan;Allu Arha;Allu Sneha;Industry;Nijam;Allu Arjun;Telugu;Tollywood;Cinema;NewsTue, 19 Nov 2024 11:00:00 GMTసాధారణంగా సెలబ్రిటీల పిల్లలు తెలుగులో మాట్లాడటం సులువు కాదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చాలామంది హీరోలకు తెలుగు చదవడం కానీ రాయడం కానీ రాదు. అయితే బన్నీ కూతురు అల్లు అర్హ తెలుగులో మాట్లాడటంతో పాటు అటంజని కాంచె పద్యంను అలవోకగా చెప్పి ఆశ్చర్యపరిచారు. ఈ విషయంలో బన్నీ, స్నేహ ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు.
 
అల్లు అర్హ తెలుగులో పద్యాలు చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. బన్నీ, స్నేహ పిల్లలను సరైన పద్ధతిలో పెంచుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్హ మంచి పాత్రలు దక్కితే రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అల్లు అర్హ ఎనిమిది సంవత్సరాలు కాగా అల్లు ఫ్యామిలీలో పుట్టిన మహాలక్ష్మి అర్హ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అయాన్ ఐకాన్ స్టార్ అమ్మ మొగుడు అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో కామెంట్లు చేయడం కొసమెరుపు. అల్లు అర్హ, అల్లు అయాన్ భవిష్యత్తులో సినిమా రంగంపై కచ్చితంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
అల్లు అర్జున్ పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసే మూవీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీకి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప ది రూల్ టికెట్ ఏపీలో 300 రూపాయలుగా ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్హకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం. అల్లు అర్హ టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>