MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6168c981-d347-4416-9ec7-87d23a05ed66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6168c981-d347-4416-9ec7-87d23a05ed66-415x250-IndiaHerald.jpgఅయితే బయట మాత్రం వీరిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో పోటాపోటీగా నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన ఈ ఇద్దరు మధ్య ఏనాడూ లేదు. ఈ విషయం పక్కన పెడితే అప్పటి తరం నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అలాగే ఈ తరం హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరంతేజ్ - రామ్ చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ గతంలో కలిసి గుండమ్మbalakrishna{#}bhavana;suryakantham;varun tej;CBN;March;NTR;Balakrishna;Venkatesh;Akkineni Nageswara Rao;ram pothineni;kalyan;Akkineni Nagarjuna;Tollywood;Telugu;India;Cinemaబాలకృష్ణ- నాగార్జున ఆ హీరోయిన్ కారణంగానే కలిసి నటించలేకపోయారా..!బాలకృష్ణ- నాగార్జున ఆ హీరోయిన్ కారణంగానే కలిసి నటించలేకపోయారా..!balakrishna{#}bhavana;suryakantham;varun tej;CBN;March;NTR;Balakrishna;Venkatesh;Akkineni Nageswara Rao;ram pothineni;kalyan;Akkineni Nagarjuna;Tollywood;Telugu;India;CinemaTue, 19 Nov 2024 16:12:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

మన తెలుగు సినిమా పరిశ్రమకు నటరత్న ఎన్టీఆర్ - నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమకు .. తెలుగు ప్రజలకు భారీ క్రేజ్ తీసుకువచ్చారు. అప్పట్లో ఇద్దరు హీరోలు సినిమాల పరంగా ఎంతో గట్టి పోటీ పడేవారు. అయితే బయట మాత్రం వీరిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో పోటాపోటీగా నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన ఈ ఇద్దరు మధ్య ఏనాడూ లేదు. ఈ విషయం పక్కన పెడితే అప్పటి తరం నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అలాగే ఈ తరం హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరంతేజ్ - రామ్ చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ గతంలో కలిసి గుండమ్మ కథ సినిమాలో అన్నదమ్ముల్లా నటించారు.


ఇప్పుడు వారి కొడుకులైన బాలకృష్ణ - నాగార్జున కూడా గుండమ్మ కథ సినిమా మరోసారి రీమేక్‌ చేయాలని ఒకానొక దశలో అనుకున్నారు. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం నటీనటులను మాత్రమే మార్చిసినిమా తీయాలని గతంలో భావించారట. ఇదే విషయాన్ని బాలకృష్ణ - నాగార్జున కూడా ఎన్నోసార్లు చెప్పుకు వచ్చారు. గుండమ్మ‌ కథ సినిమా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పాత్ర సూర్యకాంతం. ఆ పాత్ర సినిమాకి ఎంతో హైలైట్. అయితే ఇప్పుడు తీసే సినిమాలో సూర్యకాంతం పాత్ర చేయడానికి బాలకృష్ణ - నాగార్జున చాలామంది ఆర్టిస్టులను వెతికారట. ఏ ఒక్కరు కూడా సూర్యకాంతం పాత్రలో కనీసం రెండు శాతం కూడా న్యాయం చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేయలేదట. అయితే ఆ తర్వాత బాలకృష్ణ - నాగార్జున మధ్య అనుకొని గ్యాప్ పెరిగిపోయింది .. ఇక ఇప్పట్లో వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారు కలిసి నటిస్తారు అనుకోవటం అత్యాశే అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఫైర్ల పై స్పందించిన నయనతార.. ఏమన్నదో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>