NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/male-prostitute69f9792a-12d4-4f5d-9ec0-eaad73acdf3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/male-prostitute69f9792a-12d4-4f5d-9ec0-eaad73acdf3e-415x250-IndiaHerald.jpgఅమెరికాలో తాజాగా ఒక వింత సమస్య బయటపడింది అదేంటంటే ఈ దేశంలో ఆడిటింగ్ లేని అసలు ఎలాంటి లెక్కల రికార్డు లేని విధంగా రెండు మూడు ట్రిలియన్ల డాలర్లు ఖర్చయిపోయాయి. మామూలుగా రూ.100-200 కోట్లు తెలియకుండా ఖర్చు అయిపోతేనే అది పెద్ద ఇష్యూ అవుతుంది అలాంటిది కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు అమెరికాలో అ కారణంగా చేయిపోయాయని కలిసి అక్కడి అధినేతలందరూ కూడా కంగు తింటున్నారు. ఉక్రెయిన్ దేశానికి యుద్ధంలో సహాయం చేయడానికే ఈ రేంజ్ లో డబ్బులను ఖర్చు పెట్టారా? ఇంకేదైనా ఉపయోగకరమైన పని కోసం ఈ డబ్బులను స్పెండ్ చేశారా అనేది ఇప్పుడmale prostitute{#}Ukraine;Survey;Donald Trump;American Samoaఅమెరికాలో వింత.. మగ వేశ్యల కోసం ఏం చేశారో తెలుసా?అమెరికాలో వింత.. మగ వేశ్యల కోసం ఏం చేశారో తెలుసా?male prostitute{#}Ukraine;Survey;Donald Trump;American SamoaTue, 19 Nov 2024 17:49:00 GMT అమెరికాలో తాజాగా ఒక వింత సమస్య బయటపడింది అదేంటంటే ఈ దేశంలో ఆడిటింగ్ లేని అసలు ఎలాంటి లెక్కల రికార్డు లేని విధంగా రెండు మూడు ట్రిలియన్ల డాలర్లు ఖర్చయిపోయాయి. మామూలుగా రూ.100-200 కోట్లు తెలియకుండా ఖర్చు అయిపోతేనే అది పెద్ద ఇష్యూ అవుతుంది అలాంటిది కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు అమెరికాలో అ కారణంగా చేయిపోయాయని కలిసి అక్కడి అధినేతలందరూ కూడా కంగు తింటున్నారు. ఉక్రెయిన్ దేశానికి యుద్ధంలో సహాయం చేయడానికే ఈ రేంజ్ లో డబ్బులను ఖర్చు పెట్టారా? ఇంకేదైనా ఉపయోగకరమైన పని కోసం ఈ డబ్బులను స్పెండ్ చేశారా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 ఇదిలా ఉంటే తాజాగా 4 లక్షల 42 వేల, 340 డాలర్లను అమెరికాకు సంబంధించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్ హెల్త్ ఖర్చు పెట్టేసిందని తెలిసింది. దేనికోసం తెలుసా వియత్నం దేశంలో ఉన్న మేల్ ప్రాస్టిట్యూట్స్ లేదా మగ వేశ్యల, విటుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవడానికి! వారి ఐ హేవ్రి గురించి కనుక్కోవడానికి సర్వే పేరిట ఈ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం జరిగిందట. అయితే ఈ సర్వే వల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉందా అనే కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

 ఎక్కడ ఉన్నటువంటి మేల్ ప్రాస్టిట్యూట్స్ కోసం స్పష్టంగా ఎలాంటి ఉపయోగం లేనటువంటి దానికోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్ హెల్త్ ఈ మనీ ఖర్చు పెట్టడం అన్యాయం అని అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఎత్తున మండిపడుతున్నారు. తాము కట్టిన ట్యాక్స్‌ను తమ కోసమే ఉపయోగించాలని ఇలా పనికిరాని వాటికోసం వేస్ట్ చేయవద్దని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వియత్నం వార్‌లో అమెరికా ఓడిపోయింది ఇప్పుడు ఆ దేశంతో దీనికి ఎలాంటి సంబంధాలు లేవు. మరి ఎందుకు ఈ సర్వే మరి ఎందుకు ఈ వ్యయ ప్రయాస అనే కోణంలో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ఇక లింగాలకు సంబంధించి అమెరికాలో చాలా పెద్ద వివాదాలే క్రియేట్ అవుతున్నాయి. మస్క్, ట్రంప్ ఈ లింగ మార్పిడికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 :ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే సుకుమార్ ఫుల్ సపోర్ట్.. కానీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>