MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi-roja-ycp-comments-viralcbd6a6ae-1601-4b85-928b-96a84cb27972-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi-roja-ycp-comments-viralcbd6a6ae-1601-4b85-928b-96a84cb27972-415x250-IndiaHerald.jpgఒకప్పుడు జబర్దస్త్ కామెడీ అనగా షోలో చాలామంది ఒక కుటుంబంలో ఉంటూ సపోర్టు చేసుకునేవారు.. కానీ రాజకీయాలలోకి చాలామంది ఎంట్రీ ఇవ్వడం వల్ల లేనిపోని రూమర్స్ రావడంతో కుటుంబంగా ఉన్న వారందరూ కూడా విడిపోయారు. ప్రస్తుతం జబర్దస్త్ కూడా నామమాత్రంగానే నడుస్తున్నది. జబర్దస్త్ షోలో ఉన్న వారందరూ కూడా ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారి పోయారు. కొన్నేళ్లపాటు జడ్జిగా వ్యవహరించిన రోజా, నాగబాబు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కొంతమంది జనసేన పార్టీకి మద్దతు ఇవ్వగా మరి కొంతమంది రోజా కి సపోర్ట్HYPER ADI;ROJA;YCP;COMMENTS;VIRAL{#}KCR;Roja;AdiNarayanaReddy;Jabardasth;Comedy;Nagababu;Rocking Rakesh;Janasena;Yevaru;Eventరోజా విషయంలో మరొకసారి హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!రోజా విషయంలో మరొకసారి హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!HYPER ADI;ROJA;YCP;COMMENTS;VIRAL{#}KCR;Roja;AdiNarayanaReddy;Jabardasth;Comedy;Nagababu;Rocking Rakesh;Janasena;Yevaru;EventTue, 19 Nov 2024 12:45:56 GMTఒకప్పుడు జబర్దస్త్ కామెడీ అనగా షోలో చాలామంది ఒక కుటుంబంలో ఉంటూ సపోర్టు చేసుకునేవారు.. కానీ రాజకీయాలలోకి చాలామంది ఎంట్రీ ఇవ్వడం వల్ల లేనిపోని రూమర్స్ రావడంతో  కుటుంబంగా ఉన్న వారందరూ కూడా విడిపోయారు. ప్రస్తుతం జబర్దస్త్ కూడా నామమాత్రంగానే నడుస్తున్నది. జబర్దస్త్ షోలో ఉన్న వారందరూ కూడా ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారి పోయారు. కొన్నేళ్లపాటు జడ్జిగా వ్యవహరించిన రోజా, నాగబాబు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కొంతమంది జనసేన పార్టీకి మద్దతు ఇవ్వగా మరి కొంతమంది రోజా కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.


గత కొన్ని నెలలుగా జబర్దస్త్ కమెడీయన్గా పేరుపొందిన కిరాక్ ఆర్పి రోజా మీద దిగజారిపోయి మరి విమర్శించారు. మరొక జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం రోజా మీద కేవలం యూట్యూబ్లో చాలామంది వారి యొక్క వ్యూస్ పెంచుకోవడానికి థంబ్ నెల్స్ లో తమను తిట్టినట్లుగా చూపిస్తున్నారని కానీ తాను ఎప్పుడూ కూడా రోజా గారిని ఏమి అనలేదని క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే రాకింగ్ రాకేష్ నటించిన kcr సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి రావడం జరిగింది హైపర్ ఆది. ముఖ్యఅతిథిగా రోజా అని తీసుకువచ్చారు.


ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ రోజా ప్రస్తావన తీసుకువచ్చి రోజా గారు ఈ వేడుకకు వచ్చి రాకేష్ కు సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయమని తెలిపారు.. రోజాను హైపర్ ఆది ఏమని తిట్టాడో తెలుసా అంటూ కొంతమంది  థంబ్ నైల్స్ పెడుతూ ఉంటారు.. కేవలం వీరంతా వ్యూస్ కోసమే చేస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా తాను ఒక్క మాట కూడా రోజాను అనలేదని తెలియజేశారు.. అలాగే జబర్దస్త్ ను విమర్శించే వారందరినీ కూడా హైపర్ ఆది తప్పు పట్టడం జరిగింది.ఇందులో అడల్ట్ కామెడీ గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు.. అలాంటప్పుడు.. యానిమల్ లాంటి సినిమాని ఎవరు చూశారు 800 కోట్లు ఎలా వచ్చాయి అంటే ప్రశ్నించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ ఊరమాస్ కాదు జాతర మాస్.. పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ భూకంపమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>