MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlibd605848-5723-463b-8292-a3321ca7d87a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlibd605848-5723-463b-8292-a3321ca7d87a-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు కావాలి అనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న వారు ఉన్నారు. కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంటారు. ఇక పైన ఫోటో లో ఒక చిన్న బాబు ఉన్నాడు కదా ... ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఆఖరుగా ఈయన బాలీవుడ్ స్టార్ హీరో తో సినిమాను తatli{#}atlee kumar;Bigil;Jawaan;Joseph Vijay;CBN;Blockbuster hit;bollywood;Darsakudu;India;Kollywood;Tamil;Director;Cinema;Heroపైన ఫోటోలో ఉన్న బాబు ఎవరు గుర్తుపట్టారా.. ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్..?పైన ఫోటోలో ఉన్న బాబు ఎవరు గుర్తుపట్టారా.. ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్..?atli{#}atlee kumar;Bigil;Jawaan;Joseph Vijay;CBN;Blockbuster hit;bollywood;Darsakudu;India;Kollywood;Tamil;Director;Cinema;HeroTue, 19 Nov 2024 12:25:00 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు కావాలి అనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న వారు ఉన్నారు. కానీ అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంటారు. ఇక పైన ఫోటో లో ఒక చిన్న బాబు ఉన్నాడు కదా ... ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

ఇక ఆఖరుగా ఈయన బాలీవుడ్ స్టార్ హీరో తో సినిమాను తెరకెక్కించాడు.  ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంతకు అంత క్రేజ్ కలిగిన దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ. అట్లీ "రాజా రాణి" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా తేరి అనే మూవీ ని ఈ దర్శకుడు రూపొందించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

అట్లీ ఆ తర్వాత తలపతి విజయ్ హీరోగా మే , బిగిల్ అనే సినిమాలను రూపొందించాడు. ఈ రెండు మూవీ లు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తో జవాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ తో ఈ దర్శకుడికి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ ఊరమాస్ కాదు జాతర మాస్.. పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ భూకంపమే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>