BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harudu8b051752-098f-48a8-b772-71b0ee150d4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harudu8b051752-098f-48a8-b772-71b0ee150d4e-415x250-IndiaHerald.jpgమైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్పై డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్,వెంకట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్లో శ్రీహరి ఇంటెన్స్ లుక్లో ఆకట్టుకharudu{#}heebah patel;raj;srihari;Doctor;Posters;Reddy;Chitram;Ram Gopal Varma;Director;producer;Producer;Cinemaహరుడు నుంచి శ్రీహరి ఫస్ట్ లుక్..!హరుడు నుంచి శ్రీహరి ఫస్ట్ లుక్..!harudu{#}heebah patel;raj;srihari;Doctor;Posters;Reddy;Chitram;Ram Gopal Varma;Director;producer;Producer;CinemaTue, 19 Nov 2024 09:56:00 GMTమైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై  డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి  నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్,వెంకట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.  షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న  ఈ చిత్రం నుంచి తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్‌‌ను  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్‌కు ఆల్  ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్‌‌లో శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌లో వచ్చిన సినిమా ఇది. మా ఫస్ట్ పోస్టర్, టీజర్ ఆర్జీవీ గారి చేతులమీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ లక్ష్మణరావు గారు ఈ సినిమాని ప్యాషనేట్‌గా నిర్మించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.


నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ ‘సినీ  నిర్మాణరంగంలోకి  శ్రీహరి గారి ప్రొద్బలంతో అడుగుపెట్టాం.  మా బ్యానర్ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నా. మా పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆర్జీవీ గారికి థ్యాంక్యూ’ అని చెప్పారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహారాష్ట్రలో రచ్చ లేపిన రేవంత్ రెడ్డి? తేనె తొట్టెనీ కదిపారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>