MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shruti-haasan5d851f35-788a-439b-a585-438fc853114a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shruti-haasan5d851f35-788a-439b-a585-438fc853114a-415x250-IndiaHerald.jpgశృతి హాసన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్....తాను నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారి పోయిందని చెప్పవచ్చును. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది శృతిహాసన్. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. తాను నటించిన ఎన్నో సినిమాలలో పాటలు సైతం పాడింది శృతిహాసన్. Shruti Haasan{#}Shruti;Shruti Haasan;sruthi;BEAUTY;Hindi;Tamil;News;Heroineపేరుకే స్టార్‌ హీరో కూతురు...ఏకంగా ముగ్గురితో ఎఫైర్లు ?పేరుకే స్టార్‌ హీరో కూతురు...ఏకంగా ముగ్గురితో ఎఫైర్లు ?Shruti Haasan{#}Shruti;Shruti Haasan;sruthi;BEAUTY;Hindi;Tamil;News;HeroineMon, 18 Nov 2024 07:41:00 GMTశృతి హాసన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్....తాను నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారి పోయిందని చెప్పవచ్చును. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది శృతిహాసన్. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. తాను నటించిన ఎన్నో సినిమాలలో పాటలు సైతం పాడింది శృతిహాసన్.


తన సినీ జీవితంలో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఈ మధ్య వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది శృతి.  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శృతి హాసన్. ఇక శృతిహాసన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంది.  కానీ కొంత మందితో ఎఫైర్ పెట్టుకుందని శృతి హాసన్ పైన సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి.

ఇంకా వస్తూనే ఉన్నాయి. మొదట మైకేల్ కోసలే అనే వ్యక్తితో ఈ బ్యూటీ డేటింగ్ చేసింది శృతి హాసన్. పెళ్లికి ముందే వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో రిలేషన్షిప్ కొనసాగించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.  కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్న వీరు 2019లో బ్రేకప్ చెప్పుకున్నారట.  ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. అనంతరం ముంబైకి చెందిన డుడు ఆర్టిస్ట్ శాంతను హజారికతో మరోసారి ఈ ప్రేమలో పడింది శృతి హాసన్.  


ఇతనితో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ బ్యూటీ అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. ఇక రీసెంట్ గా తమిళ్ హీరో తో ఎఫైర్ కొనసాగిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఇక ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. పేరుకే స్టార్ హీరోయిన్ కానీ కమలహాసన్ ను మించిపోయిందని అంటున్నారు. తన తండ్రికి ఏ మాత్రం తగ్గని విధంగా ఎఫైర్ కొనసాగిస్తుందంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టార్ హీరోయిన్ చికెన్ పిచ్చికి నరకం చూసిన నిర్మాతలు.. అందుకే ఆఫర్లు ఇవ్వట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>