MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-kajal-21eb5b5e-73ba-410b-8ee4-b3f625fae002-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-kajal-21eb5b5e-73ba-410b-8ee4-b3f625fae002-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులు దోచేసింది. పెళ్లయి ఒక బిడ్డకు తళ్లయిన తర్వాత కూడా ఆమె సినిమాలను వదిలేయలేదు కాబట్టి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సత్యం రేపుతోంది. తాజాగా హీరో వెంకటేష్ పైన కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలు చేస్తూ అందరి ఇంట ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోయారు. ఈ హీరో ఎలాంటి పాత్రలోనైనా చాలా సహజంగా నటిస్తాడు అందుకే ఆయVenkatesh Kajal {#}Payal Rajput;raasi;Venky Mama;Comedy;Moon;sathyam;Naga Chaitanya;Meera;Katrina Kaif;kajal aggarwal;Romantic;Heroine;Ishtam;Hero;Venkatesh;Blockbuster hit;Telugu;Cinemaవెంకటేష్-కాజల్ కాంబోలో మిస్ అయిన పరమ చెత్త సినిమా.. బ‌లైన హీరోయిన్ ఎవ‌రంటే..!వెంకటేష్-కాజల్ కాంబోలో మిస్ అయిన పరమ చెత్త సినిమా.. బ‌లైన హీరోయిన్ ఎవ‌రంటే..!Venkatesh Kajal {#}Payal Rajput;raasi;Venky Mama;Comedy;Moon;sathyam;Naga Chaitanya;Meera;Katrina Kaif;kajal aggarwal;Romantic;Heroine;Ishtam;Hero;Venkatesh;Blockbuster hit;Telugu;CinemaMon, 18 Nov 2024 15:27:00 GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులు దోచేసింది. పెళ్లయి ఒక బిడ్డకు తళ్లయిన తర్వాత కూడా ఆమె సినిమాలను వదిలేయలేదు కాబట్టి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సత్యం రేపుతోంది. తాజాగా హీరో వెంకటేష్ పైన కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలు చేస్తూ అందరి ఇంట ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోయారు. ఈ హీరో ఎలాంటి పాత్రలోనైనా చాలా సహజంగా నటిస్తాడు అందుకే ఆయన సినిమాలు చూస్తుంటే కేవలం అతని క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. కామెడీ కూడా బాగా పండిస్తుంటాడు ఈ హీరో. వెంకటేష్ ఈరోజుల్లో పెద్దగా హిట్స్ అందుకోవడం లేదు కానీ 10 15 ఏళ్ల క్రితం అతను ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయాడు. ఈ నటుడు చాలామంది హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఏ హీరోయిన్ అయినా సరే అతనితో నటించడానికి ఏం పచ్చజెండా ఊపేస్తుంది అందుకే ప్రీతిజింతా, దివ్యభారతి, టబు, కత్రినా కైఫ్ ఇంకా ఎంతో మంది దిగ్గజ నటీమణులను ఇతనే పరిచయం చేశాడు. ప్రతి సినిమాలను కొత్త హీరోయిన్లను తీసుకువచ్చే ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.

బాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ బాగా రాణించారు. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం వెంకటేష్ తో కలిసి ఓ సినిమా చేయడానికి ఇష్టపడలేదు. అదే ఎందుకో తెలుసుకుంటే, వెంకటేష్, నాగచైతన్య కలిసి వెంకీ మామ సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓకే అనిపించింది. ఇందులో నాగచైతన్య సరసన రాశి ఖన్నా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ యాక్ట్ చేశారు.

అయితే వెంకటేష్ జోడీగా కాజల్ అగర్వాల్ ని నటింపజేయాలని అనుకున్నాడట దర్శకుడు. ఈ రోజు కోసం ఆమెను కాంటాక్ట్ అయితే అది చేయడానికి ఈ ముద్దుగుమ్మ ససే మీరా అనేసిందట. వెంకటేష్ తో నటించడం ఇష్టం ఉన్నా నాగచైతన్యకి అత్తగా నటించడమే తనకు ఇష్టం లేదని స్పష్టం చేసిందట. గతంలో వీరిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్షన్ ఫిలిం దడలో పంపించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అది వేరే విషయం. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా పండింది. నాగచైతన్యకు ప్రేయసిగా నటించిన ఆమె మళ్లీ అతనికే వదినగా, అత్తగా నటించడం అంత బాగోదు అని చెప్పేసిందట.

అలా ఫస్ట్ టైం ఒక హీరోయిన్ వెంకటేష్ తో కలిసి నటించడానికి ఒప్పుకోలేదు. పాయల్‌ ధైర్యం చేసి నటించినా ఆమెకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు. ఒకరకంగా చెప్పుకోవాలంటే ఆమె బలైపోయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీరియల్ హీరో తరఫున నటించి యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ కోల్పోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>