Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-video-viral-in-social-media-85358279-f90d-420c-82d5-a4c9723017d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-video-viral-in-social-media-85358279-f90d-420c-82d5-a4c9723017d4-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు పెళ్లిళ్లు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగుతున్న వారు రెండు మూడుసార్లు కలిసి కనిపించారు అంటే చాలు వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకు రావడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా మీడియాలో వచ్చిన ప్రేమాయనాలలో కొన్ని నిజమైతే కొన్ని మాత్రం కేవలం పుకార్లుగానే మిగిలిపోతూ ఉంటాయి. కొంతమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి అభిమానుల కోరిక నెరవేరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితేviral{#}Zaheer Iqbal;Ishtam;Sonakshi Sinha;prema;Love;marriage;bollywood;News;Heroకొత్తగా పెళ్లి.. విమానంలోనే హీరో, హీరోయిన్ సరసాలు?కొత్తగా పెళ్లి.. విమానంలోనే హీరో, హీరోయిన్ సరసాలు?viral{#}Zaheer Iqbal;Ishtam;Sonakshi Sinha;prema;Love;marriage;bollywood;News;HeroMon, 18 Nov 2024 15:15:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు పెళ్లిళ్లు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగుతున్న వారు రెండు మూడుసార్లు కలిసి కనిపించారు అంటే చాలు వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకు రావడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా మీడియాలో వచ్చిన ప్రేమాయనాలలో కొన్ని నిజమైతే కొన్ని మాత్రం కేవలం పుకార్లుగానే మిగిలిపోతూ ఉంటాయి. కొంతమంది తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి అభిమానుల కోరిక నెరవేరుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే బాలీవుడ్ లో ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి. ఇక అలాంటి జంటలు ఎక్కడ కనిపించిన కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. అయితే ఇటీవలే కాలంలో సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇరువురు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అయితే జహీర్ ఇక్బాల్ అంటే తనకు ఎంత ఇష్టం అన్న విషయాన్ని సోనాక్షి సిన్హా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. పెళ్లి తర్వాత కూడా వేరే కాపురం పెట్టడానికి జహీర్ ఇక్బాల్ ప్లాన్ చేసినప్పటికీ అత్తింటి కుటుంబంతోనే ఉమ్మడిగా ఉండేందుకు అటు సోనాక్షి సిన్హా సర్ది చెప్పింది.


 ఇదిలా ఉంటే ఇటీవలే వివాహం చేసుకున్న ఈ కొత్తజంట విమానంలో ఎక్కడికో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే ఈ జోడి విదేశాలకు చెక్కేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే విమానంలోనే ఈ జంట సరసాలు ఆడుతూ ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. సోనాక్షి తన సీట్ లో కూర్చుని హాయిగా నిద్రపోతుంది. ఇలా నిద్రపోతున్న సమయంలో మాస్కు ధరించింది పక్కనే ఉన్న జహీర్ ఇక్బాల్ భార్యను ఆటపట్టించాడు. ఏకంగా ఆమెను నిద్ర పోనివ్వకుండా సరసాలు ఆడుతున్నాడు. సోనాక్షి మాస్కులు పీకేసి ఏకంగా కళ్ళపై అంటించాడు. దీంతో తెగ నవ్వుకున్న సోనాక్షి ఇక భర్తను టపీ టపీమని రెండు దెబ్బలు వేస్తుంది. తర్వాత ఇద్దరు కాసేపు నవ్వుకున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>