MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-simaha-pre-weeding-photos-viral-murali-mohan07c46bad-1ea1-4560-b510-97aeab398d36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-simaha-pre-weeding-photos-viral-murali-mohan07c46bad-1ea1-4560-b510-97aeab398d36-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరుపొందిన కీరవాణి కుమారుడు శ్రీ సింహ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ముఖ్యంగా సీనియర్ నటుడు అయిన మురళి మోహన్ మనవరాలు రాగమాగంటితోనే త్వరలోనే ఏడు అడుగులు వేయబోతున్నారట. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాదులో నిన్నటి రోజున ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి.. ఈ వేడుకలకు సైతం పలువురు సినీ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారట. మురళి మోహన్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం కూతురైతే విదేశాలలో సెటిల్ అయిందట. కుమారుడు రామ్మోహనSRI SIMAHA;PRE WEEDING;PHOTOS;VIRAL;MURALI MOHAN{#}m m keeravani;murali mohan;raaga;sree;Sangeetha;Matthu Vadalara;Kalabhairava;Mathu Vadalara;Master;sunday;Nijam;editor mohan;prema;marriage;Love;Prabhas;Successస్టార్ హీరో మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి..?స్టార్ హీరో మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి..?SRI SIMAHA;PRE WEEDING;PHOTOS;VIRAL;MURALI MOHAN{#}m m keeravani;murali mohan;raaga;sree;Sangeetha;Matthu Vadalara;Kalabhairava;Mathu Vadalara;Master;sunday;Nijam;editor mohan;prema;marriage;Love;Prabhas;SuccessMon, 18 Nov 2024 10:54:56 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరుపొందిన కీరవాణి కుమారుడు శ్రీ సింహ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ముఖ్యంగా సీనియర్ నటుడు అయిన మురళి మోహన్ మనవరాలు రాగమాగంటితోనే  త్వరలోనే ఏడు అడుగులు వేయబోతున్నారట. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాదులో నిన్నటి రోజున ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి.. ఈ వేడుకలకు సైతం పలువురు సినీ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారట.


మురళి మోహన్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం కూతురైతే విదేశాలలో సెటిల్ అయిందట. కుమారుడు రామ్మోహన్ కూడా పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. రామ్మోహన్, రూపల  కుమార్తె రాగ కూడా విదేశాలలో బిజినెస్ మాస్టర్ ని పూర్తి చేసి  కుటుంబానికి సంబంధించిన పలు రకాల వ్యాపారాలను ఇక్కడే చూసుకుంటోందట. నిన్నటి రోజున శ్రీ సింహ, రాగకి సంబంధించి ఫ్రీ వెడ్డింగ్  ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ వేడుకకు సైతం పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.. మహేష్ బాబు, నరేష్, రాజమౌళి, పవిత్ర లోకేష్, ప్రభాస్ పెద్దమ్మ, శ్రీ సింహ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.


శ్రీ సింహ  కెరియర్ విషయానికి వస్తే మొదటిసారిగా యమదొంగ చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించారట. ఆ తర్వాత మత్తు వదలరా సినిమాతో భారి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ సింహ ఎన్నో చిత్రాలను నటించిన సక్సెస్ అందుకోలేకపోవడంతో మళ్లీ మత్తు వదలరా-2 లో నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ కు ఇంకా వివాహం కాలేదు కానీ చిన్న కుమారుడైన శ్రీ సింహ కి ముందుగా వివాహం చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ప్రేమ వివాహం అన్నట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైకోర్టులో RGVకి చుక్కెదురు..ఇక ఏ క్షణమైనా అరెస్ట్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>