MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6e899243-32d0-45a3-94f8-50a2158e6bfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6e899243-32d0-45a3-94f8-50a2158e6bfa-415x250-IndiaHerald.jpgతారక్ కూడా అంతే .. తాను ఒకరి జోలికి వెళ్లడు ..ఒకరు తన జోలికి వస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు . అది కూడా చాలా చాలా సాఫ్ట్ వే లోనే . ఇప్పటికే అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . తాజాగా తారక్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. తారక్ రీసెంట్గా నటించిన సినిమా దేవర . త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 సెట్స్ పైకి రాబోతుంది. అఫ్కోర్స్ దేవర సినిమా అనుకున్నంత హిట్ కాలేదు . ntr{#}varun tej;bhaskar;choudary actor;koratala siva;Baba Bhaskar;Manam;Heroine;Jr NTR;Cinemaనా సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టండి..తారక్ ని ఇంప్రెస్ చేసిన స్టార్ బ్యూటీ..ఎవరంటే..?నా సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టండి..తారక్ ని ఇంప్రెస్ చేసిన స్టార్ బ్యూటీ..ఎవరంటే..?ntr{#}varun tej;bhaskar;choudary actor;koratala siva;Baba Bhaskar;Manam;Heroine;Jr NTR;CinemaMon, 18 Nov 2024 14:43:00 GMTతారక్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అసలు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . కోట్లాదిమంది ఫ్యాన్స్ గుండెచప్పుడు. తారక్ ని హీరోగా కాకుండా తమ ఇంటి సొంత మనిషిల చూస్తూ ఉంటారు నందమూరి అభిమానులు.  ఆఫ్ కోర్స్ తారక్ పై సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి.  కానీ నందమూరి అభిమానులు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోరు . తారక్ ని జెన్యూన్ గా ఇష్టపడుతూ ఉంటారు.
 

తారక్ కూడా అంతే .. తాను ఒకరి జోలికి వెళ్లడు ..ఒకరు తన జోలికి వస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు . అది కూడా చాలా చాలా సాఫ్ట్ వే లోనే . ఇప్పటికే అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . తాజాగా తారక్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. తారక్ రీసెంట్గా నటించిన సినిమా దేవర . త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2  సెట్స్ పైకి రాబోతుంది. అఫ్కోర్స్ దేవర సినిమా అనుకున్నంత హిట్ కాలేదు .



కానీ పాజిటివ్ టాక్ అయితే దక్కించుకుంది. కానీ దేవర 2 మాత్రం చాలా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ.. ఇదే క్రమంలో సినిమాలో ఒక ఇంపార్టెంట్ ట్రెడిషనల్ క్యారెక్టర్ కోసం ఒక హీరోయిన్ ని వెతికే పనిలో బిజీగా ఉన్నారట మూవీ  టీం. అయితే తారక్ మాత్రం అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరిని ఆ క్యారెక్టర్ లో పెట్టండి బాగా సూట్ అవుతుంది అంటూ సజెస్ట్ చేశారట.  రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమాలో పర్ఫామెన్స్ ఎంత హైలెట్గా మారిందో చూసాం . ఆఫ్ కోర్స్ వరుణ్ తేజ్ నటించిన "మట్క" సినిమా ఫ్లాప్ అయిన మీనాక్షి చౌదరి క్యారెక్టర్ మాత్రం మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. నటన పరంగా ఒక మెట్టు ఎదిగింది. ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరి ని ఆ క్యారెక్టర్ కి చూస్ చేసుకోండి అంటూ తారక్ స్పెషల్గా కొరటాల శివకు రిక్వెస్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అయిపోతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం తాగించి ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన రాఘవేంద్రరావు .. దర్శకేంద్రుడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>