MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirua528d401-515a-40ab-81a5-39d47872487e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirua528d401-515a-40ab-81a5-39d47872487e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కెరీర్లో కొన్ని భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ను తెచ్చుకొని ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో స్టేట్ రౌడీ మూవీ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో రాధ , భానుప్రియ హీరోయిన్లుగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బప్పి లహరి ఈ సినిమాకChiru{#}b gopal;indra;lahari;Music;Chiranjeevi;Director;Tollywood;Cinemaచిరు కెరీర్లో ఫ్లాప్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయినా సినిమా అదే..?చిరు కెరీర్లో ఫ్లాప్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయినా సినిమా అదే..?Chiru{#}b gopal;indra;lahari;Music;Chiranjeevi;Director;Tollywood;CinemaMon, 18 Nov 2024 14:25:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కెరీర్లో కొన్ని భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ను తెచ్చుకొని ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో స్టేట్ రౌడీ మూవీ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో రాధ , భానుప్రియ హీరోయిన్లుగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బప్పి లహరి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

1989 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పుంచుకోవడం కష్టమే , చిరంజీవి , బి గోపాల్ కాంబోలో రూపొందిన స్టేట్ రౌడీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆ తర్వాత మెల్లి మెల్లిగా పెంచుకుంది. ఇక ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెరిగాయి. అలా చాలా రోజుల పాటు ఈ మూవీ కి మంచి కలెక్షన్లు రాగా చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి మంచి కలెక్షన్లు వచ్చాయి. చివరగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

అలా చిరంజీవి కెరియర్ లో స్టేట్ రౌడీ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు నెగటివ్ టాక్ ను తెచ్చుకున్న ఆ తర్వాత పుంజుకొని మంచి కలెక్షన్లను కాబట్టి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి , బి గోపాల్ కాంబోలో మెకానిక్ అల్లుడు , ఇంద్ర సినిమాలు రూపొందాయి. ఇందులో మెకానిక్ అల్లుడు సినిమా కాస్త ప్రేక్షకులను నిరాశ పరచగా , ఇంద్ర మూవీ మాత్రం ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య నరసింహనాయుడు సినిమా వెనక అంత స్టోరీ నచ్చిందా .. అసలు ఎవరూ ఊహించరుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>