MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amyra-dastur-tollywood-heroin-bikini-photos-viral2841ed5e-2325-4c42-a033-0b275d07440d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amyra-dastur-tollywood-heroin-bikini-photos-viral2841ed5e-2325-4c42-a033-0b275d07440d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు. అలాంటి వారిలో మనసుకు నచ్చింది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ అమైరా దస్తూర్.. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు కమర్షియల్ హిట్ కొట్టలేకపోయినప్పటికీ ఆఫర్లను అయితే అందుకుంది. రాజ్ తరుణ్ తో నటించిన మరొక సినిమా కూడా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. గతేడాది రెండు మూడు చిత్రాలలో నamyra dastur;tollywood;heroin;bikini;photos;viral{#}Amyra Dastur;Pink;Raj Tarun;media;Heroine;Tamil;Telugu;netizens;bollywood;Cinemaఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుపట్టారా.. బికినీలో రెచ్చిపోయిందిగా..!ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుపట్టారా.. బికినీలో రెచ్చిపోయిందిగా..!amyra dastur;tollywood;heroin;bikini;photos;viral{#}Amyra Dastur;Pink;Raj Tarun;media;Heroine;Tamil;Telugu;netizens;bollywood;CinemaMon, 18 Nov 2024 18:33:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు. అలాంటి వారిలో మనసుకు నచ్చింది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ అమైరా దస్తూర్.. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు కమర్షియల్ హిట్ కొట్టలేకపోయినప్పటికీ ఆఫర్లను అయితే అందుకుంది. రాజ్ తరుణ్ తో నటించిన మరొక సినిమా కూడా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది.


 గతేడాది రెండు మూడు చిత్రాలలో నటించిన అమైరా దస్తూర్.. ఈ చిత్రాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. సోషల్ మీడియాలో నిరంతరం అందాల ఆరబోతతో తెగ హవా చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇమే షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్య పోయేలా ఉన్నాయి. ఆకట్టుకునే అందం అభినయంతో పాటు అదిరిపోయి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తాజాగా ఈ అమ్మడు బికినీలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

పింక్ కలర్ బికినీలో తన అందాలతో సోషల్ మీడియా యూజర్స్ కి చెమటలు పట్టించేలా తన అందాలతో హీటెక్కిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ అమైరా దస్తూర్.. చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడు ఎందుకు సినిమాలలో అవకాశాలు రాలేదో అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రాజుగాడు సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా కూడా ఈమె ఎక్కువగా బాలీవుడ్ వైపుకె మక్కువ చూపుతోంది. ఇటీవలే తమిళ ఇండస్ట్రీలో కూడా బఘీరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్లోకి సరైన కథతో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నారా కుటుంబానికి.. నందమూరి బ్రదర్స్ దూరమేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>