MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawn-kalyan-ram-charanc2478ef9-a320-4996-a0c4-860f3c8aca7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawn-kalyan-ram-charanc2478ef9-a320-4996-a0c4-860f3c8aca7b-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేసాయి. అలాగే ఈ సినిమాలో శంకర్ అభిమానులకు ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు .. అయితే ఆయన ఎంత దాచి పెడదాము అనుకున్న అవి ఏదోరకంగా బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సర్ ప్రైజ్ లలో ఒకటి తాజాగా రివిల్ అయ్యింది అఫీషియల్ గా మూవీ టీం చెప్పకపోయినా ఈ సినిమాకు చెందిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.pawn kalyan ram charan{#}Chiranjeevi;Rajamouli;shankar;GEUM;Prize;Gabbar Singh;Father;Ram Charan Teja;kalyan;Pawan Kalyan;Director;Makar Sakranti;Cinemaమెగా అభిమానులకు ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్.. గేమ్ ఛేంజర్‌లో పవన్ కళ్యాణ్ ను వాడేస్తున్నారుగా..!మెగా అభిమానులకు ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్.. గేమ్ ఛేంజర్‌లో పవన్ కళ్యాణ్ ను వాడేస్తున్నారుగా..!pawn kalyan ram charan{#}Chiranjeevi;Rajamouli;shankar;GEUM;Prize;Gabbar Singh;Father;Ram Charan Teja;kalyan;Pawan Kalyan;Director;Makar Sakranti;CinemaMon, 18 Nov 2024 12:41:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .. ఆ సినిమా తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ దగ్గర నుంచి ఒక సినిమా కూడా రాలేదు .. మధ్యలో తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేసిన అది ఇద్దరికీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజ‌ర్‌ సినిమా  మొదలుపెట్టాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి దాదాపు మూడు సంవత్సరాలు పైన అవుతున్న ఇప్పటికీ సినిమా రిలీజ్ కాలేదు.


ఇక ఇప్పుడు ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేసాయి. అలాగే ఈ సినిమాలో శంకర్ అభిమానులకు ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు .. అయితే ఆయన ఎంత దాచి పెడదాము అనుకున్న అవి ఏదోరకంగా బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సర్ ప్రైజ్ లలో ఒకటి తాజాగా రివిల్ అయ్యింది అఫీషియల్ గా మూవీ టీం చెప్పకపోయినా ఈ సినిమాకు చెందిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.


అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్ చేస్తాడట. ఆ డాన్స్ అభిమానులకు పూనకాలు తప్పించే విధంగా ఉంటుందని కూడా అంటున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ సాంగ్ లో గబ్బర్ సింగ్ గెటప్ లో కనిపించిన్న రామ్‌చరణ్ అంతేకాకుండా చిరంజీవి కటౌట్ ముందు డాన్స్ చేయడం కూడా ఎంతో హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెందిన ఏ సాంగ్ ను వాడబోతున్నారు ఏ సాంగ్‌కు రామ్ చరణ్ డాన్స్ చేయబోతున్నారు  అన్నది. సస్పెన్స్ .. ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారా చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టండి..తారక్ ని ఇంప్రెస్ చేసిన స్టార్ బ్యూటీ..ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>