MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sowndaryad3a81ef9-f72f-4483-8981-6bf68533983a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sowndaryad3a81ef9-f72f-4483-8981-6bf68533983a-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. అందం, అభినయం, గౌరవం, విధేయత.. ఇలా ఎన్నో లక్షణాలు ఉన్న అందాల తార. అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. నటిగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలంటే ఎక్స్ ప్రోజింగ్ మాత్రమే కాదు.. సంప్రదాయ చీరకట్టులో సహజమైన నటనతో అగ్రకథానాయికగా కొనసాగింది. అభినయంతోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. చేతినిండా సినిమాలు అతి తక్కువ సమయంలోనే చిన్న వయసులో స్టార్ డమ్. అయినా ఏమాతsowndarya{#}Soundarya;anjana sowmya;sowmya;Kannada;Mahanati;April;Tangirala Sowmya;Doctor;Father;Telugu;Heroineసౌమ్య ఆలియాస్ సౌందర్య: అసలు పేరుకు తగ్గట్టుగానే అభిమానుల గుండెల్లో నిల్చిపోయిన నటి.!సౌమ్య ఆలియాస్ సౌందర్య: అసలు పేరుకు తగ్గట్టుగానే అభిమానుల గుండెల్లో నిల్చిపోయిన నటి.!sowndarya{#}Soundarya;anjana sowmya;sowmya;Kannada;Mahanati;April;Tangirala Sowmya;Doctor;Father;Telugu;HeroineMon, 18 Nov 2024 10:05:11 GMTదక్షిణాది సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. అందం, అభినయం, గౌరవం, విధేయత.. ఇలా ఎన్నో లక్షణాలు ఉన్న అందాల తార. అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. నటిగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలంటే ఎక్స్ ప్రోజింగ్ మాత్రమే కాదు.. సంప్రదాయ చీరకట్టులో సహజమైన నటనతో అగ్రకథానాయికగా కొనసాగింది. అభినయంతోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. చేతినిండా సినిమాలు అతి తక్కువ సమయంలోనే చిన్న వయసులో స్టార్ డమ్. అయినా ఏమాత్రం పొగరు, అహంకారం లేకుండా సాధారణ అమ్మాయిలగా ఎంతో ఆప్యాయంగా పలకరించేందంటూ ఇప్పటికే చాలా మంది నటీనటులు, దర్శకనిర్మాతలు తెలిపారు. ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఇదిలావుండగా 1976 జులై 18న జన్మించింది సౌందర్య. అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక సౌందర్యగా పేరు మార్చుకుంది.సినిమా కోసం ఆమె తండ్రి సత్యనారాయణ సౌందర్య అని ఆమెకు పేరు మార్చారు. ఒక విధంగా అలా మార్చమని చెప్పింది కూడా ఓ జ్యోతిష్కుడు అయి ఉంటాడు. ఎందుకంటే జాతకాలంటే అంత పిచ్చినమ్మకం ఆయనకు.ఈ నేపథ్యంలోఅదృష్ట, దురదృష్టాలు రెండూ ఆమె జీవితంతో దోబూచులాట ఆడాయి. అందుకే ఆమె ఎంతగా వెలిగిందో అంత త్వరగానే కనుమరుగైంది. సౌందర్య సినిమా జీవితం నాటకీయంగానే జరిగింది. డాక్టర్ కాబోయిన ఆమె యాక్టరైంది. కన్నడ చిత్రం ‘గంధర్వ’లో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది. నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’.దాదాపు 12ఏళ్ల కెరీర్‌లో 109 సినిమాలు చేసింది. యావరేజ్‌గా ఏడాదికి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేసిందీ సౌందర్య. అన్ని భాషల్లో సూపర్‌ స్టార్స్ అందరితోనూ నటించింది.

చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకటేష్‌, మోహన్‌బాబు, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, జగపతిబాబు, రజనీ, కమల్, మోహన్‌లాల్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి హీరోలతో ఆడిపాడింది. లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని పొందింది.అయితే కమర్షియల్‌ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేసింది సౌందర్య. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు స్టార్‌ హీరోల మూవీస్‌కి దీటుగా ఆడాయి, కలెక్షన్లని సాధించాయి. దశాబ్దం పాటు ఇండియన్‌ సినిమాని హీరోయిన్ గా శాషించిన సౌందర్య అనూహ్యంగా, అందరిని శోకసంద్రంలో ముంచెత్తుతూ విమాన ప్రమాదంలో 2004లో ఏప్రిల్‌ 17న కన్నుమూసిన విషయం తెలిసిందే.సౌందర్య నటనను మహానటి సావిత్రితో పోలుస్తూ, చాలామంది ఆమెను 'సావిత్రి ఆఫ్ మోడరన్ సినిమా'గా పేర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సహజమైన నటనతో అగ్రకథానాయికగా కొనసాగింది. అభినయంతోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. చేతినిండా సినిమాలు అతి తక్కువ సమయంలోనే చిన్న వయసులో స్టార్ డమ్. అయినా ఏమాత్రం పొగరు, అహంకారం లేకుండా సాధారణ అమ్మాయిలగా ఎంతో ఆప్యాయంగా పలకరించేందంటూ ఇప్పటికే చాలా మంది నటీనటులు, దర్శకనిర్మాతలు తెలిపారు. ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైకోర్టులో RGVకి చుక్కెదురు..ఇక ఏ క్షణమైనా అరెస్ట్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>