MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna-raghavendra-rao-allari-priyudu65e0ffa4-d0e9-4b85-820a-bc9b700a43e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramyakrishna-raghavendra-rao-allari-priyudu65e0ffa4-d0e9-4b85-820a-bc9b700a43e9-415x250-IndiaHerald.jpgఏంటి ఆ డైరెక్టర్ రమ్యకృష్ణ జాతకాన్ని మార్చేశారా.. ఏకంగా 90 కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టారా.. డైరెక్టర్ అంటే అందరూ ఆమె భర్త కృష్ణవంశీ అనుకుంటారు. కానీ కృష్ణవంశీ కాదట..మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. రమ్యకృష్ణ సినిమాల్లోకి వచ్చాక చాలా రోజుల వరకు ఆమెకు ఒక్క హిట్టు కూడా లేదు. దాంతో రమ్యకృష్ణను అందరూ ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు చాలామంది డైరెక్టర్లు రమ్యకృష్ణ అందంగా ఉన్నప్పటికీ ఆమె ఐరన్ లెగ్ అనే ఒకే ఒక్క కారణంతో సినిమాల్లో తీసుకోవడం మానేశారు.కానీ అలాంటి సమయంలో రాఘవేంద్RAMYAKRISHNA; RAGHAVENDRA RAO; ALLARI PRIYUDU{#}k raghavendra rao;ramya krishnan;Iron;Allari;Husband;Director;krishna vamshi;Heroine;Industry;Cinemaభర్త కాదు ఆ డైరెక్టర్ వల్ల రమ్యకృష్ణకి 90 కోట్ల ఆస్తులు.. సీక్రెట్ ఏంటంటే.?భర్త కాదు ఆ డైరెక్టర్ వల్ల రమ్యకృష్ణకి 90 కోట్ల ఆస్తులు.. సీక్రెట్ ఏంటంటే.?RAMYAKRISHNA; RAGHAVENDRA RAO; ALLARI PRIYUDU{#}k raghavendra rao;ramya krishnan;Iron;Allari;Husband;Director;krishna vamshi;Heroine;Industry;CinemaMon, 18 Nov 2024 11:01:00 GMT ఏంటి ఆ డైరెక్టర్ రమ్యకృష్ణ జాతకాన్ని మార్చేశారా.. ఏకంగా 90 కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టారా.. డైరెక్టర్ అంటే అందరూ ఆమె భర్త కృష్ణవంశీ అనుకుంటారు. కానీ కృష్ణవంశీ కాదట..మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. రమ్యకృష్ణ సినిమాల్లోకి  వచ్చాక చాలా రోజుల వరకు ఆమెకు ఒక్క హిట్టు కూడా లేదు. దాంతో రమ్యకృష్ణను అందరూ ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు చాలామంది డైరెక్టర్లు రమ్యకృష్ణ అందంగా ఉన్నప్పటికీ ఆమె ఐరన్ లెగ్ అనే ఒకే ఒక్క కారణంతో సినిమాల్లో తీసుకోవడం మానేశారు.కానీ అలాంటి సమయంలో రాఘవేంద్రరావు రమ్యకృష్ణ కి లైఫ్ ఇచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా మారడమే కాదు ఎన్నో కోట్ల ఆస్తులు కూడా సంపాదించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో రమ్యకృష్ణని హీరోయిన్గా తీసుకున్నారు.

 దాంతో రమ్యకృష్ణ కి స్టార్డం వచ్చింది. ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా అంటే హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అలా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు స్టార్స్ గా మారారు. అలాంటి వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరయ్యారు.రాఘవేంద్ర రావు డైరెక్షన్ కంటే ముందే రమ్యకృష్ణ కొన్ని సినిమాల్లో చేసింది.కానీ ఏ సినిమా కూడా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.కానీ అల్లుడుగారు మూవీలో రాఘవేంద్రరావు రమ్యకృష్ణ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ సినిమాలో రమ్యకృష్ణ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ ఆమె నటనకు మాత్రం ఇండస్ట్రీ ఫీదా అయింది.దాంతో రాఘవేంద్రరావు అల్లరి ప్రియుడు మూవీ లో కూడా తీసుకున్నారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రమ్యకృష్ణ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా కేవలం సినిమాల ద్వారానే రమ్యకృష్ణ 90 కోట్ల వరకు ఆస్తులను వెనకేసుకుంది.ఇక ఇండైరెక్టుగా చెప్పాలంటే రమ్యకృష్ణ ఇన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టడానికి కారణం కూడా రాఘవేంద్రరావు అని చెప్పవచ్చు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైకోర్టులో RGVకి చుక్కెదురు..ఇక ఏ క్షణమైనా అరెస్ట్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>