Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia9a21576-d913-4e3a-a9f2-9961b2fa1e18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia9a21576-d913-4e3a-a9f2-9961b2fa1e18-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ తర్వాత భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే జట్టు ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా. ఆ జట్టుతో ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ప్రతి ఏడాదికి ఒకసారి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఇరు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. ఏకంగా ఈ ట్రోఫీని ఏకంగా గౌరవప్రదంగా భావిస్తూ ఉంటాయి. ఒకవేళ బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో విజయం సాధిస్తే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇరు జట్ల ఆటగాళ్లు. అయితkohli{#}VIRAT KOHLI;New Zealand;World Cup;Australia;Yevaruఅతనితో జాగ్రత్తా.. ఆస్ట్రేలియా ప్లేయర్లకు హెచ్చరిక?అతనితో జాగ్రత్తా.. ఆస్ట్రేలియా ప్లేయర్లకు హెచ్చరిక?kohli{#}VIRAT KOHLI;New Zealand;World Cup;Australia;YevaruMon, 18 Nov 2024 16:10:00 GMTపాకిస్తాన్ తర్వాత భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే జట్టు ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా. ఆ జట్టుతో ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ప్రతి ఏడాదికి ఒకసారి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఇరు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. ఏకంగా ఈ ట్రోఫీని ఏకంగా గౌరవప్రదంగా భావిస్తూ ఉంటాయి. ఒకవేళ బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో విజయం సాధిస్తే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇరు జట్ల ఆటగాళ్లు.


 అయితే మరికొన్ని రోజుల్లో ఈ ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పటికే భారత జట్టు అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో కూడా మునిగి తేలుతుంది. మొన్నటికి మొన్న సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బ తిన్న టీమిండియా జట్టు.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా అలాంటి పటిష్టమైన టీం ని వారి సొంత గడ్డపై ఎలా ఎదుర్కొంటుంది అన్నది అందరిలో ఉన్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కాస్త ఈసారి మరింత ఆసక్తికరంగా మారిపోయింది.


 కాగా ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ లో ఎవరు బాగా రాణిస్తారు ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారు. డేంజరస్ ప్లేయర్ ఎవరు అనే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా తమ రివ్యూలను ఇచ్చేస్తూ ఉన్నారు. కాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రోత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్టాక్ ప్లేయర్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దు అంటూ ఆస్ట్రేలియా ప్లేయర్లకు సూచించాడు. బిగ్ గేమ్స్ అంటే కోహ్లీ చెలరేగిపోతాడు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్తో సిరీస్ లో విఫలమైనప్పటికీ అతడిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అంటూ హెచ్చరించాడు. విరాట్ కోహ్లీ జోలికి వెళ్లకుండా ఉంటే అది ఆస్ట్రేలియాకు ఎంతో మేలు అంటూ ఆ జట్టు మాజీ ప్లేయర్ గ్లెన్ మీకు గ్రాత్ సలహా ఇచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>