MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/disha-patani7a965549-b5f6-4efb-9925-61ea0ea28b32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/disha-patani7a965549-b5f6-4efb-9925-61ea0ea28b32-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశ పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2016లో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంఎస్ ధోని అండ్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి లోఫర్ సినిమాతో పరిచయమైంది. Disha Patani{#}MS Dhoni;2020;Love Story;Kannada;Prabhas;disha patani;Tollywood;BEAUTY;media;Telugu;bollywood;Cinemaదిశా పటానీపై ట్రోలింగ్‌.. అవి ప్లాస్టిక్‌ అంటూ ?దిశా పటానీపై ట్రోలింగ్‌.. అవి ప్లాస్టిక్‌ అంటూ ?Disha Patani{#}MS Dhoni;2020;Love Story;Kannada;Prabhas;disha patani;Tollywood;BEAUTY;media;Telugu;bollywood;CinemaMon, 18 Nov 2024 19:29:00 GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశ పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2016లో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంఎస్ ధోని అండ్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి లోఫర్ సినిమాతో పరిచయమైంది.


ఆ సినిమాలో తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా అనంతరం వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలను అందుకుంది. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా చేసిన ప్రాజెక్ట్ కే సినిమాలో నటించింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాల ద్వారా దిశా పటాని భారీగానే డబ్బులను సంపాదిస్తుంది. పలు యాడ్స్ లలోను దిశా పాల్గొంటుంది.



ఇక దిశా ఇన్నర్ వేర్ లతో కూడా కోట్లను సంపాదిస్తుంది. 2020 దీపావళికి మొదటిసారి కెల్విన్ క్లేయిన్ లో దుస్తులు ధరించి దీపారాధన చేస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి సీకే బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తుంది.


ఇక తాజాగా దిశ పటాని గురించి ఉమైర్ సందు సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టాడు. దిశా పటాని ఎద అందాలు ప్లాస్టిక్ అంటూ కామెంట్లు చేశాడు. తన ఎద అందాలు ఒరిజినల్ కావని, ప్లాస్టిక్ వేనంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే దిశా పటానిపై... ఉమైర్ సందు చేసిన కామెంట్స్ పై.. ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. హీరోయిన్లపై ఇలా కామెంట్లు చేయడం ఏంటని అతనిపై... ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.  ఇకపై దిశా పటాని పై ఫోటోలు... షేర్ చేసి ట్రోలింగ్ చేస్తే... ఊరుకోబోమని హెచ్చరించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నారా కుటుంబానికి.. నందమూరి బ్రదర్స్ దూరమేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>