MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vishwak-sen0e0cb6ba-ef4b-491e-bda5-8012580825b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vishwak-sen0e0cb6ba-ef4b-491e-bda5-8012580825b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ సంచలన హీరో విశ్వక్సేన్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ హీరో యూత్ లో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విశ్వక్సేన్ "ఈ నగరానికి ఏమైంది" అనే సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా రాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన "మెకానిక్ రాకీ" అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. vishwak sen{#}Yevaru;Ravi;ravi teja;producer;Producer;Huzur Nagar;Event;Telugu;Director;Hero;Cheque;Cinemaరివ్యూ రాసే వారి వీపులు పగులకొడతా..విశ్వక్‌ సేన్‌ వార్నింగ్‌?రివ్యూ రాసే వారి వీపులు పగులకొడతా..విశ్వక్‌ సేన్‌ వార్నింగ్‌?vishwak sen{#}Yevaru;Ravi;ravi teja;producer;Producer;Huzur Nagar;Event;Telugu;Director;Hero;Cheque;CinemaMon, 18 Nov 2024 13:32:00 GMTటాలీవుడ్‌ సంచలన హీరో విశ్వక్సేన్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ హీరో యూత్ లో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విశ్వక్సేన్ "ఈ నగరానికి ఏమైంది" అనే సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా రాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన "మెకానిక్ రాకీ" అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మెకానిక్ షెడ్ లో పనిచేసే యువకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాకు రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించగా, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ తెలుగు సినీ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్‌ సంచలన హీరో విశ్వక్సేన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.


సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా రిజల్ట్ తో అసలు సంబంధం లేకుండా ఇంకో సినిమాలో నటిస్తానని చెప్పాడు. అలాగే తమకి సినిమా తప్ప ఇంకేమీ తెలియదు అంటూ వెల్లడించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర షర్ట్ విప్పి తిరుగుతాను ఫిల్మ్ నగర్ ఖాళీ చేస్తాను ఇలాంటి డైలాగులు అసలు చెప్పనంటూ విశ్వక్సేన్ అన్నాడు. చాలా కష్టపడి సినిమా చేస్తున్నానని విశ్వక్సేన్ అన్నారు.


ఎంతో హార్డ్ వర్క్ చేసి మా సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నామ. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఎలాంటివి రాసిన పరవాలేదు. కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయకూడదంటూ విశ్వక్సేన్ రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇండస్ట్రీలో వచ్చిన నుంచి ఇప్పటి వరకు.. కాంట్రవర్సీ సృష్టించి.. హాల్‌ చల్‌ చేస్తూ ఉంటాడు టాలీవుడ్‌ సంచలన హీరో విశ్వక్సేన్.  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టండి..తారక్ ని ఇంప్రెస్ చేసిన స్టార్ బ్యూటీ..ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>